ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మైనింగ్‌ బకాయిలపై ధర్మాసనం ఏర్పాటు చేస్తాం

ABN, Publish Date - Sep 12 , 2024 | 05:14 AM

ఖనిజాల వెలికితీతకు సంబంధించి కేంద్రం నుంచి, మైనింగ్‌ కంపెనీల నుంచి రాష్ట్రాలకు దక్కాల్సిన రాయల్టీ, పన్ను బకాయిల అంశంపై ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: ఖనిజాల వెలికితీతకు సంబంధించి కేంద్రం నుంచి, మైనింగ్‌ కంపెనీల నుంచి రాష్ట్రాలకు దక్కాల్సిన రాయల్టీ, పన్ను బకాయిల అంశంపై ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. ఖనిజాలపై పన్ను విధించే అధికారం పార్లమెంటుకు లేదని, ఆ అధికారం రాష్ట్రాల చట్టసభలదేనని ఈ ఏడాది జూలై 25వ తేదీన సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం 8:1 మెజారిటీతో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా.. ఆగస్టు 14వ తేదీన తదుపరి ఆదేశాలు ఇస్తూ.. తాము ఇచ్చిన తీర్పు 2005 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌ ప్రభుత్వం.. బకాయిల వసూళ్లపై, ఆ అంశంలో తలెత్తుతున్న న్యాయపరమైన వివాదాలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరింది.

Updated Date - Sep 12 , 2024 | 05:14 AM

Advertising
Advertising