ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు నాన బియ్యం బతుకమ్మ

ABN, Publish Date - Oct 05 , 2024 | 12:23 AM

బతుకమ్మ సంబరాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు (శనివారం) నానబోసిన బియ్యాన్ని ప్రధానంగా నివేదిస్తారు.

వేడుక

  • దేవి నవరాత్రులు

బతుకమ్మ సంబరాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు (శనివారం) నానబోసిన బియ్యాన్ని ప్రధానంగా నివేదిస్తారు. కాబట్టి ‘నాన బియ్యం బతుకమ్మ’ అని పిలుస్తారు. తంగేడు, గునుగు తదితర పూలను నాలుగు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటిపై పెడతారు.

  • నైవేద్యం: నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన వంటకాలు.

Updated Date - Oct 05 , 2024 | 12:23 AM