ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bomb Threat: రిజర్వ్‌ బ్యాంకుకు బాంబు బెదిరింపు

ABN, Publish Date - Dec 14 , 2024 | 03:47 AM

ముంబైలోని రిజర్వు బ్యాంకు భవనానికి ఈ- మెయిల్‌ ద్వారా శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు.

ముంబై, డిసెంబరు 13: ముంబైలోని రిజర్వు బ్యాంకు భవనానికి ఈ- మెయిల్‌ ద్వారా శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రిజర్వు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌కి రష్యన్‌ భాషలో అందిన ఆ ఈ- మెయిల్‌లో బ్యాంకును పేల్చివేస్తామని బెదిరించారు. మరోవైపు, ఢిల్లీలోని 30 బడులకు శుక్రవారం తెల్లవారు జామున బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయా పాఠశాలల్లో భద్రతా సంస్థలు తనిఖీలు జరిపాయి. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు.

Updated Date - Dec 14 , 2024 | 03:47 AM