ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐఐఎ్‌ఫటీలో సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:30 AM

న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎ్‌ఫటీ)- ‘ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌’లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది వీకెండ్‌ ప్రోగ్రామ్‌. ఇందులో ఆరు మాడ్యూల్స్‌...

న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎ్‌ఫటీ)- ‘ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌’లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది వీకెండ్‌ ప్రోగ్రామ్‌. ఇందులో ఆరు మాడ్యూల్స్‌ ఉంటాయి. దీని వ్యవధి నాలుగు నెలలు(150 గంటలు). ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండుంబావు వరకు, సాయంత్రం రెండు నుంచి అయిదుంబావు వరకు సెషన్స్‌ నిర్వహిస్తారు. కనీసం 75 శాతం అటెండెన్స్‌ తప్పనిసరి. ప్రోగ్రామ్‌లో భాగంగా అసైన్‌మెంట్లు, అసె్‌సమెంట్లు, ప్రజంటేషన్స్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌లు, ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌, ఫైనల్‌ ఎగ్జామ్స్‌ ఉంటాయి. కోర్సు మెటీరియల్‌కు సంబంధించి లైఫ్‌ టైమ్‌ యాక్సెస్‌ ఇస్తారు. గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 10

  • బ్‌సైట్‌: www.iift.ac.in

Updated Date - Sep 05 , 2024 | 03:30 AM

Advertising
Advertising