ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

festival Flavors : కుడుముల బెల్లం పాయసం

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:54 AM

పండగ వచ్చిందంటే అందరూ కొత్త రుచులు కోరుకుంటారు. అలాంటి మూడు వంటలను మీకు అందిస్తున్నాం.. ఆస్వాదించండి..

పండగ వచ్చిందంటే అందరూ కొత్త రుచులు కోరుకుంటారు. అలాంటి మూడు వంటలను మీకు అందిస్తున్నాం.. ఆస్వాదించండి..

  • కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి (ఒక కప్పు),

పాలు (అర లీటరు) నెయ్యి (సరిపోయినంత), బెల్లం పొడి (ఒకటిన్నర కప్పు), ఏలక్కాయల పొడి (ఒక టీస్పూను), జీడిపప్పు (తగినంత), కిస్‌మిస్‌ (తగినంత), నీళ్లు (తగినన్ని)

  • తయారీ విధానం:

ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని నీళ్లతో కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి. మూకుడులో నెయ్యి మరిగించి- దానిలో జీడిపప్పు, కిస్‌మి్‌సలను దోరగా వేయించాలి. వీటిని తీసి బయట పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలను బాగా మరగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత దానిలో బెల్లం పొడి, ఏలక్కాయల పొడి వేయాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత దానిలో ముందుగా చేసుకున్న గోధుమపిండి ఉండలను వేయాలి. ఆ తర్వాత జీడిపప్పు, కిస్‌మి్‌సలను వేయాలి.

  • జాగ్రత్తలు

  1. పాలు బాగా వేడిగా ఉన్నప్పుడు గోధుమ పిండి ఉండలను వేయకూడదు.

  2. ఏలక్కాయల పొడి వేసిన తర్వాత పాలను వేడి చేయకూడదు.

Updated Date - Sep 07 , 2024 | 12:54 AM

Advertising
Advertising