ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fitness : చేతులు బలంగా!

ABN, Publish Date - Oct 29 , 2024 | 04:42 AM

చేతులు అందంగా ఉండాలంటే, కొన్ని వ్యాయామాలు చేయక తప్పదు.

ఫిట్‌నెస్‌

చేతులు అందంగా ఉండాలంటే, కొన్ని వ్యాయామాలు చేయక తప్పదు. మరీ ముఖ్యంగా నడుము పై భాగం, చేతులు, మోచేతి పైన ఉండే మూడు కండరాల సముదాయం ‘ట్రైసెప్స్‌’ చక్కని ఆకృతి సంతరించుకోవాలంటే ‘ఛెయిర్‌ డిప్స్‌’ వ్యాయామం చేయాలి. ఇందుకోసం,,,

  • బలంగా ఉండే కుర్చీని ఎంచుకోవాలి.

  • కుర్చీని ఆనుకుని నేల మీద కూర్చుని, కాళ్లను పొడవుగా చాపి, రెండు చేతులను కుర్చీ మీద ఉంచి, చేతుల సహాయంతో శరీరాన్ని పైకి లేపాలి.

  • పైకి లేచి, కిందకి కుంగేటప్పుడు కాళ్లు రెండు మోకాళ్ల దగ్గర వంచాలి.

  • ఇలా చేస్తున్నప్పుడు పూర్తి శరీర బరువు చేతుల మీద పడుతుంది.

  • ఇలా 20 సార్లు, వరుసగా 3 సెట్లు చేయాలి.

  • ఈ వ్యాయామం వల్ల భుజాలు, వెన్ను, చేతుల్లోని కండరాలు బలపడతాయి.

Updated Date - Oct 29 , 2024 | 04:42 AM