ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ABN, Publish Date - Nov 03 , 2024 | 03:15 AM
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
సిటాడెల్ కోసం సీక్రెట్ ఏజెంట్స్
వరుణ్ ధావన్, సమంత లీడ్‌రోల్స్‌లో నటించిన హిందీ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీ మాన్’, ఫర్జీ లాంటి పాపులర్ వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించారు. హాలీవుడ్ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’కు ఇది ఇండియన్ వెర్షన్. ఈ నెల 07 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్టీమింగ్ అవనుంది. భారీ బడ్జెట్‌తో సైబీరియాలో తెరకెక్కిన ఈ సిరీస్ కోసం సమంత ప్రత్యేకంగా యుద్ధవిద్యల్లో తర్ఫీదు అయ్యారు. వరుణ్, సమంత ఇందులో సీక్రెట్ ఏజెంట్స్‌గా కనిపించనున్నారు. ఓ మిషన్ కోసం ఈ జోడీ చేసే యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ అంశాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి.
Updated Date - Nov 03 , 2024 | 03:15 AM