ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gupta Jwala: ప్రాణం పోయుంటే ఎవరిది భాద్యత

ABN, Publish Date - Jul 07 , 2024 | 12:17 AM

సమంత పెట్టిన ఆరోగ్య చిట్కాలపై బాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల సీరియస్‌ అయ్యారు. ‘‘ఇటువంటి ఆరోగ్య సూత్రాలు అందించి ప్రజలకు .....

సమంత పెట్టిన ఆరోగ్య చిట్కాలపై బాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల సీరియస్‌ అయ్యారు. ‘‘ఇటువంటి ఆరోగ్య సూత్రాలు అందించి ప్రజలకు మేలుచేయాలనుకుంటున్న సెలబ్రిటీల ఉద్దేశం మంచిదే. కానీ ఈ సూచనల వల్ల ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతింటే దానికి బాధ్యత టిప్స్‌ అందించిన వ్యక్తి తీసుకుంటారా..లేదా ఆ వ్యక్తికి ఈ టిప్స్‌ అందించిన డాక్టరా?’’ అని ఎక్స్‌లో ప్రశ్నించారు.

Updated Date - Jul 07 , 2024 | 01:05 AM

Advertising
Advertising
<