ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health Benefits : వేసవిలో వచ్చే తాటి ముంజులతో ఎన్ని ఉపయోగాలంటే.. !

ABN, Publish Date - Jun 03 , 2024 | 03:31 PM

తాటి చెట్టులో చాలా భాగాలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తూ ఉంటాయి. వాటిలో తాటిపండ్లు, తాటి కల్లు, తాటి తేగలు, బుర్ర గుంజు, తాటి ముంజలు, ఆకులు,తాళ్ళు ఇలా తాటి చెట్టులో ప్రతి భాగం మనకు ఉపయోగపడేదే..

Health Benefits

వేసవికాలం వచ్చింది అంటే చల్లని పదార్థాల కోసం వెతుకుతుంటాం. వీటితో వాతావరణంలో వేడి కారణంగా శరీరం వేడి పెరిగి ఉంటుంది కనుక చల్లబరుచుకునే ఉద్దేశ్యంతో చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే వాతావరణం మారగానే కాలానికి తగినట్టుగా వచ్చే తాటి ముంజలు శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వేసవి వేడి నుంచి చల్లగా, రీఫ్రెష్ గా ఉండటానికి పండ్లు చాలా వరకూ సపోర్ట్ చేస్తాయి. వాటిలో తాజా ముంజులు తీసుకోవడం మంచి శక్తిని ఇతర బెనిఫిట్స్ ఇస్తాయి. అందులో ముఖ్యంగా..

వేడి నుంచి తట్టుకునే విధంగా తాటి ముంజులను తింటూ ఉంటారు. తాటి చెట్టులో చాలా భాగాలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తూ ఉంటాయి. వాటిలో తాటిపండ్లు, తాటి కల్లు, తాటి తేగలు, బుర్ర గుంజు, తాటి ముంజలు, ఆకులు,తాళ్ళు ఇలా తాటి చెట్టులో ప్రతి భాగం మనకు ఉపయోగపడేదే.. ఇవి మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో సహా ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది.


Weight Loss : బరువు తగ్గడానికి 10 కొవ్వు పదార్థాలు..

ఇది అలసటను నివారిస్తుంది. తాటి ముంజలలో అనేక పోషకాలున్నాయి. ఇవి డైటరీ ఫైబర్, జీర్ణక్రియకు సహకరిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇందులో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మంచి రుచితో ఆకర్షణీయంగా కనిపించే ఈ ముంజులు కొబ్బరిని పోలి ఉంటాయి. తీయ్యగా జ్యూసీగా ఉంటాయి. వేడి సమయంలో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ఆయుర్వేద ప్రయోజనాలు..

అధిక వేడిని తగ్గిస్తుంది. చర్మపు దద్దుర్లు, హీట్ స్ట్రోక్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. హైడ్రేటింగ్ లక్షణాలతో, పోషకాలతో ఉన్న ముంజులను వేసవి నెలల్లో తీసుకోవడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 03 , 2024 | 03:31 PM

Advertising
Advertising