ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tooth Health : పంటి ఆరోగ్యం కోసం ఈ పదార్థాలను దూరం పెట్టడమే సరైన పని..!

ABN, Publish Date - May 11 , 2024 | 03:41 PM

సరైన ఆహారం తీసుకోవడంతో పాటు ఆహారం తీసుకున్నాకా పంటి శుభ్రతను కూడా అంతే పట్టించుకోవాలి. కెమికల్స్, ఫ్రిజర్వేటివ్స్ వంటివి దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలేమిటి..

Tooth Health

దంతాలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పేందుకు చిరునవ్వు రుజువుగా సరిపోతుంది. దంతాల అందం పలువరస బావున్నప్పుడే ఇంకా బావుంటుంది. పంటి దృఢత్వాన్ని పెంచేందుకు స్వీట్లను ఎక్కువగా తీసుకోకూడదు, దంతాల ఆరోగ్యానికి చక్కని బ్రష్ ఎంచుకోవాలి. మరీ గట్టిగా తోమకుండా ఉంటాలి. రోజూ రెండు పూటలా పళ్లు తోముకుంటూ ఉండాలి. ఇవన్నీ అందరూ అందరికీ చెప్పేవే.. మనకు తెలిసిన దంత ఆరోగ్య సూత్రాలే.. కానీ కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల దంతాలు పాడవుతాయనే మాట తెలుసా.. ఇవి తివడం కారణంగా దంతాలు పుచ్చిపోవడం, వాడిపై ఉండే ఎనామిల్ పాడవుడం వంటి సమస్యలు, దంతాలపై గార పట్టడం, దంతాలలో సున్నిత్వంగా మారడం. ఇలా చాలా రకాలుగా దంత సమస్యలుంటాయి. ఏ ఆహారాలతో దంతాల దృఢత్వం తగ్గి దంత సమస్యలు మొదలవుతాయి. అవేమిటో చూద్దాం.

సరైన ఆహారం తీసుకోవడంతో పాటు ఆహారం తీసుకున్నాకా పంటి శుభ్రతను కూడా అంతే పట్టించుకోవాలి. కెమికల్స్, ఫ్రిజర్వేటివ్స్ వంటివి దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలేమిటి.. అలాగే ఇవి దంతాలను ఏ విధంగా దెబ్బతీస్తాయి తెలుసుకుందాం.

మనం తీసుకునే ఆహారంలో చాలా వరకూ కెమికల్స్, ఫ్రిజర్వేటివ్స్, కలర్స్ వంటివి దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఈ ఆహారాల విషయానికి వస్తే..

1. పాప్ కార్న్ లో హార్డ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలపై ఉండే ఎనామిల్ ను దెబ్బతీస్తుంది.

2. డ్రింక్స్, సోజా వంటి వాటితో దంతాలపై ఉన్న ఎనామిల్ ను దెబ్బతీస్తాయి.

3. పంటి ఆరోగ్యం విషయానికి వస్తే.. పటుత్వం తగ్గడం, దంతాలు విరిగిపోవడం వంటివి ఎక్కువగా ఉంటుంది.

Cold and Cough : వేసవిలో ఏది తీసుకున్నా జలుబు తప్పడంలేదా.. ఇలా చేసి చూడండి..


ఈ ఆహారాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారికి రిలీఫ్..!

4. బ్లాక్ కాఫీ వంటి వాటిని తాగడం వల్ల దంతాలపై మచ్చలు వస్తాయి. ఇవి అంత హాని కలిగించనప్పటికీ దంతాలపై ఎనామిల్ దెబ్బ తింటుంది.

5. చికెన్, మటన్ వంటి గట్టి పదార్థాలను తినేప్పుడు దంతాలు పగుళ్ళకు గురవుతూ ఉంటాయి.

Hair Growth: జుట్టు పెరుగుదలకు ఉల్లి, వెల్లుల్లి రెండింటిలో ఏది బెస్ట్?

6. చాక్లెట్స్ , క్యాండీలు తిన్నా కూడా దంతాలకు అతుక్కుపోయి దంతాలు సరిగ్గా శుభ్రంకావు.

7. అలాగే చిప్స్, పంచదార వంటివి తిన్న తర్వాత రాత్రి అలాగే పడుకోవడం, దంతాలను శుభ్రం చేయకపోవడం చాలా ఇబ్బందులను తెచ్చిపెడతాయి.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 11 , 2024 | 03:41 PM

Advertising
Advertising