Collagen Supplements : కొల్లాజెన్ సప్లిమెంట్స్ శరీరానికి పని చేస్తాయా?
ABN, Publish Date - Jun 26 , 2024 | 04:53 PM
కొల్లాజెన్ అనేది పొడులు, మాత్రలు, ద్రవం రూపంలో వస్తుంది. ఇది చర్మం, కీళ్లకు మంచిది. కొల్లాజెన్ అనేది కీళ్లకు మంచిది. కొల్లాజెన్ శరీరంలో ప్రోటీన్ లో 30శాతం వాటాను కలిగి ఉంటుంది. ఇది చర్మం, కండరాలు, ఎముకలు, కణజాల నిర్మాణం,బలాన్ని అందిస్తుంది.
కొల్లాజెన్ అనేది పొడులు, మాత్రలు, ద్రవం రూపంలో వస్తుంది. ఇది చర్మం, కీళ్లకు మంచిది. కొల్లాజెన్ అనేది కీళ్లకు మంచిది. కొల్లాజెన్ శరీరంలో ప్రోటీన్ లో 30శాతం వాటాను కలిగి ఉంటుంది. ఇది చర్మం, కండరాలు, ఎముకలు, కణజాల నిర్మాణం,బలాన్ని అందిస్తుంది. కొల్లాడెన్ శీరరంలో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రోటీన్. చర్మం, కండరాలు, ఎముకలకు బలాన్ని అందిస్తుంది.
1. కొల్లాజెన్ అనేది రక్తం గడ్డకట్టడానికి సహకరిస్తుంది.
2. చనిపోయిన చర్మ కణాలను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.
3. అవయవాలకు రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది.
4. కొత్త చర్మ కణాలు పెరిగేలా చేస్తుంది.
Weight Loss: ఒక్క జీర్ణక్రియకే కాదు, బరువు తగ్గడంలోనూ వాము బాగా పనిచేస్తుంది..!
5. చర్మం, ఎముకలు బలపడేలా చేస్తుంది.
6. కీళ్ళకు మృదులాస్థి తయారుచేస్తుంది.
7. అంతర్గత అవయవాలు, రక్త నాళాలు, కండరాలలో పెరుగుదలకు సహకరిస్తుంది.
Boosts Immunity : ఉల్లిపాయను పచ్చిగానే తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
అయితే ఈ సప్లిమెంట్లను ఆవులు, పందులు, కోళ్లు, చేపల కణజాలం నుంచి తయారుచేస్తారు. బ్యాక్టీరియా, ఈస్ట్ తో తయారుచేసిన వేగన్ కొల్లాజెన్ పౌడర్ను ఎక్కువగా వడతారు.
పద్నాలుగు గ్రాముల కొల్లాజెన్ పౌడర్ లో
కేలరీలు 50 గ్రాములు
ప్రోటీన్లు 12 గ్రాములు
కొవ్వు సున్నా
కార్బోహైడ్రేట్లు సున్నా
ఫైబర్ సున్నా
చక్కెర సున్నా ఉంటాయి. కొల్లాజెన్ కాల్షియం, సోడియం, పొటాషియం ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 26 , 2024 | 04:53 PM