Navya : ఉప్పు మితంగా...
ABN, Publish Date - May 22 , 2024 | 01:34 AM
ఉప్పు లేనిదే వంటకాలకు రుచి రాదు. అలాగని ఉప్పులోనే రుచిని వెతుక్కుంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం
ఉప్పు లేనిదే వంటకాలకు రుచి రాదు. అలాగని ఉప్పులోనే రుచిని వెతుక్కుంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం. రక్తపోటును పెంచడంతో పాటు, శరీరంలో నీరు నిల్వ ఉండిపోయేలా చేసే ఉప్పును వీలైనంత పరిమితంగా తీసుకోవాలి. రోజుకు ఐదు గ్రాములకు మించకుండా చూసుకోవాలి. అదనపు ఉప్పుతో రక్తనాళాలకు, ఎముకలకూ, జీర్ణకోశానికీ నష్టం జరుగుతుంది. ఉప్పు.. రక్తపోటును పెంచడంతో పాటు, జీర్ణాశయంలోని మ్యూకోసాను దెబ్బ తీసి, గ్యాస్ట్రిక్ అల్సర్లు తలెత్తడానికీ, ఎముకల బలహీనతకూ దోహదపడుతుంది.
Updated Date - May 22 , 2024 | 01:34 AM