Health Benefits: కాల్షియం, విటమిన్ డి క్యాప్సూల్స్ వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ABN, Publish Date - Jun 10 , 2024 | 04:06 PM
ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి చాలా ముఖ్యం. 70 ఏళ్ళు పైబడిన పురుషులు, రుతుక్రమం ఆగిన స్త్రీలు రోజుకు కనీసం 800 20 మైకోగ్రాముల విటమిన్ డి అవసరం అవుతుంది. ఇంతకన్నా తక్కువ మోతాదులో విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం
కాల్షియం, విటమిన్ డి వంటివి ఆహారంలో అందాల్సిన శక్తి అందనపుడు, విటమిన్, మినరల్స్ వంటివి శరీరంలో లోపించినపుడు సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య భక్తి అవుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి బోలు ఎముకల వ్యాధిని నిమారించడానికి కాల్షియం, విటమిన్ డి ముఖ్యమైనవి. బోలు ఎముకల వ్యాధి అనేది ఎముక సాంద్రత, ద్రవ్యరాశిలో చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దీనిని ఎముక రుగ్మత అంటారు. వెన్నెముక, తుంటి, మణికట్టు, ముంజేయి లోపల ఎముక. కాల్షియం పొందాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి.
ఎముకల ఆరోగ్యానికి..
కాల్షియం తీసుకోవడం వల్ల ఎముక నష్టం తగ్గుతుంది. కాల్షియం ఎక్కువగా తీసుకుంటే ఎముకల సాంద్రతలో పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్లు దంతాల నష్టాన్ని నివారించడంలో సహకరిస్తాయి.
కాల్షియం తక్కువగా ఉంటే కనుక..
కాల్షియం రోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణంతో సహా దుష్ర్పభావాలు కలుగుతాయి.
కిడ్నీ స్టోన్స్..
కాల్షియం అతిగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య పెరుగుతుంది. విటమిన్ డి ఎముక నష్టాన్ని తగ్గిస్తుంది. పెద్దవారిలో కాల్షియంతో పాటు, విటమిన్ డి కూడా బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. విటమిన్ డి సూర్యరశ్మికి గరైన తర్వాత చర్మంలో తయారవుతుంది.
Overall Health : ప్రతి రోజూ వ్యాయామం చేయకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసా..!
ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి చాలా ముఖ్యం. 70 ఏళ్ళు పైబడిన పురుషులు, రుతుక్రమం ఆగిన స్త్రీలు రోజుకు కనీసం 800 20 మైకోగ్రాముల విటమిన్ డి అవసరం అవుతుంది. ఇంతకన్నా తక్కువ మోతాదులో విటమిన్ డి తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది.
కాల్షియం పాల ఉత్పత్తుల్లో కాకుండా ఆకుపచ్చ ఆకు కూరలు, చిక్కుళ్ళు, బలవర్థకమైన ఆహారాలలో కనిపించే ముఖ్యమైన పోషకం. శరీరం అత్యంత సమృద్ధిగా ఉండే ఖనిజం, 99శాతం కాల్షియం ఎముకలలో దంతాల్లో ఉంటుంది. కాల్షియం ప్రసరణ హార్మోన్లు, కండరాలలో, నరాలలో ఆరోగ్యానికి ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ ఇది తగ్గుతూ వస్తుంది. అప్పుడు కాల్షియం, ఇతర సప్లిమెంట్స్ తీసుకోక తప్పదు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 10 , 2024 | 04:06 PM