ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Healthy Bones : ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం రోజులో ఎంత వరకూ తీసుకోవాలి..!!

ABN, Publish Date - Jul 17 , 2024 | 03:13 PM

బచ్చలికూర, దుంపలు, రాస్ప్బెర్రీస్, చిలగడదుంపలు వంటి అనేక ఆహారాలలో లక్షించే ఆక్సలేట్లను శరీరం శోషించడాన్ని తగ్గించి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

immune system

పుల్లగా ఉండే చాలా పండ్లలో విటమిన్ సి ఉంటుంది. దీనితో చాలా ఉపయోగాలున్నాయి. యాంటాసిడ్ ఒక పదార్థం. రక్తంలో మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం అధిక స్థాయిలను నియంత్రించడానికి వైద్యులు దీనిని ఉపయోగిస్తారు. కాల్షియం సమంగా తీసుకుంటే ప్రీమెన్ స్ట్రాల్ సిండ్రోమ్ PMS లక్షణాలను తగ్గించవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్ లను నివారించడంలో కూడా సహాయపడుతుంది. విటమిన్ డితో కూడిన కాల్షియం రుతుక్రమం ఆగిన స్త్రీలను రొమ్ముక్యాన్సర్ బారిన పడకుండా సహకరిస్తుంది. ఇంకా కాల్షియంలో ఉన్న పోషకాలను, ఇది చేసే మేలు విషయానికి వస్తే..

రక్తంలో కాల్షియం నిర్దిష్ట స్థాయిలో ఉంటుంది. దీనివల్ల కణాలు సరిగా పని చేస్తాయి. కాల్షియం రక్తం స్థాయిలలో తగ్గుదల ఎముకల నుంచి కాల్షియం తీసుకోవడానికి శరీరాన్ని సూచిస్తుంది. ఎముకలు ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి. ఎముక నిర్మాణం, ఎముక విచ్ఛిన్నం మధ్య బేధం ఉన్నప్పుడు బోలు ఎముకల వ్యాధి వస్తుంది. 30 ఏళ్లు పైబడిన వారిలో బోలు ఎముక వ్యాధి ఎక్కువగా ఉంటుంది. కాల్షియం రక్త నాణాలు కుదించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సహకరిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన రక్తపోటు నిర్వహించడం అవసరం.

Jaiphal Water : జాజికాయ నీటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు పరార్.. ట్రై చేసి చూడండి.


బచ్చలికూర, దుంపలు, రాస్ప్బెర్రీస్, చిలగడదుంపలు వంటి అనేక ఆహారాలలో లక్షించే ఆక్సలేట్లను శరీరం శోషించడాన్ని తగ్గించి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆహారం నుంచి తీసుకున్న కాల్షియం మాత్రమే కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. సప్లమెంట్ల ద్వారా తీసుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించలేం.

Health benefits : కీళ్ళనొప్పులు తగ్గించే గుమ్మడి గింజలలో ఎన్ని పోషకాలో.. !


కాల్షియం, విటమిన్ డి కి దగ్గరి సంబంధం ఉంది. జీర్ణాశయంలో కాల్షియం సరిగ్గా గ్రించడానికి రక్తప్రవాహంలో తగినంత కాల్షియం ఉంచానికి శరీరానికి విటమిన్ డి అవసరం.

ఆహారంతో పాటు కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ఒకేసారి 500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు.

శరీరం కాల్షియంను సరిగ్గా ఉపయోగించుకోవడానికి తగినంత విటమిన్ డి, మెగ్నీషియం కూడా తీసుకుంటూ ఉండాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 17 , 2024 | 03:13 PM

Advertising
Advertising
<