Health Symptoms : PCOS ఉందో లేదో ఎలా తెలుసుకోవడం ? దీని లక్షణాలు ఎలా ఉంటాయి..!
ABN, Publish Date - Jul 01 , 2024 | 11:55 AM
పిసిఓఎస్ అనేది సంతానోత్పత్తి, బరువు, చర్మంతో సమస్యలు కలిగించే హార్మోన్ల రుగ్మత. ఇది టైప్ 2 డయాబెటిస్ వంటి ఇతర అనారోగ్యాలకు కూడా కారణం కావచ్చు.
pcos పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ దీనిని నిర్థారించేందుకు సరైన పరీక్షలేదు. కానీ కొన్ని లక్షణాల ద్వారా మాత్రమే పిసిఓఎస్ లక్షణాల గురించి తెలుసుకోవడానికి రక్తపరీక్షలతో సాధ్యం అవుతుంది. పిసిఓఎస్ అనేది సంతానోత్పత్తి, బరువు, చర్మంతో సమస్యలు కలిగించే హార్మోన్ల రుగ్మత. ఇది టైప్ 2 డయాబెటిస్ వంటి ఇతర అనారోగ్యాలకు కూడా కారణం కావచ్చు.
Pcos అనేది అండాశయాలపై తిత్తులు పెరిగే సమస్య. అలాగే పిరియడ్స్ సరిగా రాకపోవడం, బుతుస్రావం ఎక్కువగా ఉండటం. వంధ్యత్వ సమస్య ఉంటుంది. ఇది 5 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. ఈ PCOS సమస్య ఉన్నవారు రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో కీలకమైన హార్మోన్ అయిన ఇన్సులిన్ ను తయారు చేసినపుడు సమర్థవంతంగా ఉపయోగించలేరు. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రుగ్మతలో స్త్రీలు, పురుషులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే..
అధిక స్థాయిలో ఆండ్రోజెన్ హార్మోన్ సమస్య మగవారిలో ఉంటుంది. ఇది రక్తపరీక్షలలో కనిపిస్తుంది. లేదా మొటిమలు, మగవారిలో బట్టతల, ముఖం, గడ్డం శరీరంపై జుట్టు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.
ఇక స్త్రీలలో అల్ట్రా సౌండ్ పరీక్షలలో అండాశయాలలో తిత్తులు కనిపించవచ్చు.
పీరియడ్స్ సక్రమంగా ఉండకపోవడం
Boiled Foods : ఉడకబెట్టిన తర్వాత ప్రత్యేక రుచి, పోషకాలను అందించే ఆహారాలు ఇవే..
pcosతో శరీరంలోని అధిక స్థాయి ఆండ్రోజెన్లు, ఇన్సులిన్ బుతు చక్రానికి అంతరాయం కలిగించవచ్చు. రెగ్యులర్ పీరియడ్స్, హెవీ లైట్ పీరియడ్స్ ఉండవచ్చు. ఈ పిసిఒఎస్ కారణంగా కొంతమందిలో పిరియడ్స్ ప్రారంభం కాకపోవచ్చు.
Pcos ఆండ్రోజెన్ హార్మోన్ అధిక స్థాయిల కారణంగా షురుషులలో ముఖం, శరీరంపై అధిక జుట్టు పెరుగుదలకు కారణం అవుతుంది. జుట్టు సాధారణం కంటే మందంగా పెరుగుతుంది.
Health Tips : మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
అలోపేసియా.. జుట్టు రాలడం.. ఇది ఇద్దరిలోనూ ఆడా మగా ఇద్దరిలోనూ జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపించవచ్చు.
చర్మం.. పిసిఓఎస్ అధిక స్థాయి ఆండ్రోజెన్లు చర్మంపై నూనె గ్రంధులను విస్తరించేలా చేస్తాయి. దీనితో మొటిమలు ఎక్కువగా ఉంటాయి.
ఒత్తడి, ఆందోళన, నిరాశ..
ఒత్తిడి, ఆందోళన, నిరాశ.. ఒత్తిడి, ఆందోళన, నిరాశ పిసిఓఎస్ తో బాధ పడుతున్నవారిలో పిల్లలు కలగకపోవడం, సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతుంది.
Healthy Fruits : కాలంతో సంబంధం లేకుండా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచే ఐదు రకాల పండ్లు..
ఆందోళన, డిప్రెషన్ అనేది తీవ్రమైన అనారోగ్యం, ఇది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ తో బాధపడుతున్న వ్యక్తులు నిద్రలేకపోవడం, మానసికంగా కష్టపడుతుంటారు.
స్త్రీలు బరువు పెరగవచ్చు. అనారోగ్యకరమైన బరువు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో ఆకలిని నియంత్రించడంలో హార్మోన్లు సరిగ్గా నియంత్రించబడతాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 01 , 2024 | 11:55 AM