ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Immunity Booster : రోగనిరోధక శక్తినిపెంచే హెర్బల్ టీలు ఇవే..

ABN, Publish Date - May 18 , 2024 | 11:14 AM

టీలలో కలిపే టీపొడి, చెక్కెరలు ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వారికి, హెర్బల్ టీలకు (Herbal Teas) మారాకా ఇంకాస్త రిలీఫ్.. ఈ టీలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ హెర్బల్ టీలతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

immune system

Immunity Booster Drinks: ఉదయం కాగానే రీఫ్రెష్ కావడానికి కమ్మని టీ తాగితే అదో కిక్.. ఉదయాన్నే టీ తాగకపోతే ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది. ఇక మామూలు టీలలో కలిపే టీపొడి, చెక్కెరలు ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వారికి, హెర్బల్ టీలకు (Herbal Teas) మారాకా ఇంకాస్త రిలీఫ్.. ఈ టీలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ హెర్బల్ టీలతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. నీరు తాగితే ఉండే హైడ్రేషన్ ఈ టీలతోనూ ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రశాంతతను ఇస్తాయి. ఎంచుకోవడానికి అనేక రుచులలో హెర్బటీలు (Herbal Teas) దొరుకుతున్నాయి.

రోగనిరోధక శక్తిని పెంటే హెర్బల్ టీలు(Herbal Teas) ..

హనీ లెమన్, జింజర్ టీ.. ఇది ఉదయాన్నే తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. నిమ్మాకాయ, అల్లం మంచి కాంబినేషన్

మందార ఫ్లవర్ టీ.. ఈ టీని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పుదీనా, అల్లం.. పుదీనా, అల్లం టీ ఆరోగ్యానికి మంచిది. అల్లం జీర్ణ సమస్యలను తగ్గించడంలో పనిచేస్తుంది.


Myalgic symptoms : డిప్రెషన్ నుంచి ఉబ్బరం వరకూ అన్నీ ఈ వ్యాధి లక్షణాలే..

తులసి, అశ్వగంధ టీ.. తులసి, అశ్వగంధ టీ. ఈ మూలికలు, ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

టర్మరిక్ టీ.. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. జీర్ణక్రియను పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది మంచి ఛాయిస్.


Clay Pot Cooking: మట్టి కుండ వంట రుచి, వాసనను పెంచుతుందా? ఎందుకు ఇందులో వంట చేయాలి...!

చమోమిలే ఫ్లవర్ టీ.. ఇది మనస్సు, శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి మంచి పానీయం. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. నిద్రకు మంచి ఛాయిస్.

కుంకుమ పువ్వు, యాలకుల టీ.. ఈ కలయికలో మంచి రుచితో, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది. శ్వాసకోస ఆరోగ్యానికి మంచిది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 18 , 2024 | 11:14 AM

Advertising
Advertising