ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Collagen Levels : కొల్లాజెన్ శరీరానికి ఎంతవరకూ అవసరం.. దీనిని ఎలా తీసుకోవాలి..!

ABN, Publish Date - Jul 11 , 2024 | 03:37 PM

వృద్ధాప్యంలో శరీరం కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. చర్మం దెబ్బతినడానికి, ముడతలు పెరగడానికి దారితీస్తుంది.

Health Benefits

కొల్లాజెన్ అనేది చర్మం, కణజాలంలోని నిర్మాణ ప్రోటీన్. ఇది చర్మం అందాన్ని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యంతో కొల్లాజెన్ తగ్గితే అది చర్మం, జుట్టు సమస్యలకు కారణం అవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇందుకోసం..

కొల్లాజెన్ స్థాయిలు ఎప్పుడు తగ్గుతాయి..

వృద్ధాప్యంలో శరీరం కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఎపిడెర్మల్ మందం తగ్గుతుంది. చర్మం దెబ్బతినడానికి, ముడతలు పెరగడానికి దారితీస్తుంది. ముడతలు గల చర్మం, జుట్టు పెరుగుదల ఆగడం వంటివి జరుగుతాయి.

కొల్లాజెన్ తగ్గుదల..

కొల్లాజెన్ ఆరోగ్యకరమైన కీళ్ళు, చర్మ స్థితిస్థాపకతకు బాధ్యత వహించే ప్రోటీన్. ఇది ఎముకలు, కండరాలు, రక్తంలో ఉంటుంది. చర్మంలో మూడు వంతులు, శరీరంలోని ప్రోటీన్ మూడింట ఒక వంతు ఉంటుంది.

Super Food : రాగులతో బరువు తగ్గడం సులువే.. దీనితో ఇంకా బోలెడు లాభాలు..!


ప్రోలైన్.. గుడ్డులోని తెల్లసొన, డైరీ క్యాబేజీ, పుట్టగొడుగులు, ఆస్పరాగస్‌లో లభిస్తుంది.

గ్లైసిన్.. పంది చర్మం, కోడి చర్మం, జెలటిన్, అనేక ప్రోటీన్ రిచ్ ఆహారాలలో ఇది ఉంటుంది.

విటమిన్ సి.. సిట్రస్ పండ్లు, బెల్ పెప్పర్‌లలో లభిస్తుంది.

జింక్.. గొడ్డు మాంసం, గొర్రె మాంసం, పంది మాంసం, షెల్ఫిష్, చిక్ పీస్, కాయధాన్యాలు, బీన్స్, పాలు, చీజ్ రకరకాల గింజలలో ఉంటుంది.

Super Snacks : వర్షాకాలం ఈ స్నాక్స్ తింటే.. రుచే కాదు ఆరోగ్యం కూడా..!


రాగి.. మాంసాలు, కోకో పౌడర్, జీడిపప్పు, నువ్వులు, కాయధాన్యలలో లభిస్తుంది.

వయస్సు పెరిగే కొద్దీ కొల్లాజెన్ విచ్ఛిన్నమవుతుంది.శరీరాన్ని కొల్లాజెన్ పౌడర్,క్యాప్సూల్స్, గమ్మీస్, లిక్విడ్స్ వంటివి వాటిని వాడేందుకు మొగ్గు చూపుతారు.

కొల్లాజెన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరం శోషణ సమస్యను అధిగమించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

1. రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది.

2. చనిపోయిన చర్మ కణాలను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.

3. కొత్త చర్మ కణాలు పెరిగేలా చేస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 11 , 2024 | 03:40 PM

Advertising
Advertising
<