ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Body Fat : అధిక బరువు బలాదూర్‌

ABN, Publish Date - Oct 08 , 2024 | 02:32 AM

శరీరంలో అదనపు కొవ్వును కరిగించే పానీయాలున్నాయి. అలాంటివాటిలో ‘అల్లం నీళ్లు’ మెరుగైనవి. ఈ పానీయం ఎలా తయారుచేయాలంటే?

హెల్తీ డ్రింక్‌

శరీరంలో అదనపు కొవ్వును కరిగించే పానీయాలున్నాయి. అలాంటివాటిలో ‘అల్లం నీళ్లు’ మెరుగైనవి. ఈ పానీయం ఎలా తయారుచేయాలంటే?

  • కావలసిన పదార్థాలు:

  1. అల్లం పొడి - 1 టీ స్పూను

  2. తేనె - 1 టేబుల్‌ స్పూను

  3. నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను

  4. కలబంద గుజ్జు - 2 టేబుల్‌ స్పూను

  5. నీళ్లు - 1 గ్లాసు

  • తయారీ విధానం:

  1. నీళ్లలో కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి.

  2. కలుపుతున్నప్పుడే నిమ్మరసం కూడా వేయాలి.

  3. చివర్లో అల్లం పొడి, తేనె కూడా వేసి కలిపి, పరగడుపునే తాగాలి.

  4. ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే మార్పు స్పష్టంగా తెలుస్తుంది.

Updated Date - Oct 08 , 2024 | 02:32 AM