ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఈ పక్షి పేరు ఏమిటొ మీకు తెలుసా?

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:55 PM

పొడవైన తోక, చూడటానికి గంభీరంగా.. మెడ కిందిభాగంలో ఎరుపు, తల మీద బంగారు రంగు ఉంటుంది. మెడ చుట్టూ చీరనేసినట్లుండే అందం.

  • మొత్తానికి చూడటానికి ఫస్ట్‌లుక్‌లో నెమలిలా ఉండే ఈ పక్షి పేరు ‘గోల్డెన్‌ ఫీజంట్‌’. భూమ్మీద ఉండే అందమైన పక్షుల్లో ఇదొకటి. విచిత్రమేంటంటే ఇవి.. మగ పక్షులు. ఆడపక్షులు నలుపు, బ్రౌన్‌ కలర్‌లో ఉంటాయి.

  • వీటి పుట్టినిల్లు చైనా. కొండప్రాంతాల్లో తిరుగుతుంటాయివి. బరువు 600 గ్రాములు ఉంటాయి. ఇక మగపక్షులు 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవుంటే.. ఆడపక్షులు 70 నుంచి 80 సెం.మీ పొడవు ఉంటాయి.


  • ఈ పక్షులు తెలివైనవి. అయితే సహనం కూడా వీటికి ఎక్కువ. అయితే ఒక్కోసారి మగపక్షులకు కోపం ఎక్కువ వస్తుంది. ఎంత అంటే ఆడపక్షులను చంపేస్తాయి. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇవి గాల్లోకి మరీ ఎత్తుకు ఎగరలేవు. అయితే వేగంగా పరిగెత్తగలవు.

  • చలి, వేడి ప్రాంతాల్లో కూడా బతకగలవు. వీటిని పెంచుకోవచ్చు కూడా.

  • ఈ పక్షుల గుడ్లు బాతు గుడ్లంత ఉంటాయి. మట్టిలో కంటే గడ్డిమీద గుడ్లు పెట్టటానికి ఇష్టపడతాయి. 5 నుంచి 12 గుడ్లు వరకూ పెడతాయి. ఇవి పొదిగే కాలం మూడు వారాలు.

Updated Date - Apr 25 , 2024 | 11:55 PM

Advertising
Advertising