ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Awareness: ఒత్తిడి చిత్తు

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:50 AM

మాసిక ఒత్తిడి పలు రకాల రుగ్మతల రూపంలో శరీరాన్ని చిత్తు చేస్తుంది. కాబట్టి ఒత్తిడి మీద ఓ కన్నేసి ఉంచి, ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉండాలి.

మాసిక ఒత్తిడి పలు రకాల రుగ్మతల రూపంలో శరీరాన్ని చిత్తు చేస్తుంది. కాబట్టి ఒత్తిడి మీద ఓ కన్నేసి ఉంచి, ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉండాలి.

శారీరక రుగ్మతలు: ఒత్తిడి వల్ల రుగ్మతలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా వంశపారంపర్యంగా సంక్రమించే మధుమేహం, హృద్రోగాలు లాంటి రుగ్మతలు మరికొంత ముందుగానే మొదలవుతాయని శాస్త్రీయంగా రుజువైంది. ఒత్తిడి మూలంగా తలెత్తే రక్తపోటు, రక్తపోటు మూలంగా గుండె పోటు, గుండె విఫలమవడం, గుండె కండరాలు దెబ్బతినడం, స్ట్రెస్‌ కార్డియోమయోపతీ...ఇలా ఒత్తిడి ప్రభావం పరోక్షంగా గుండె మీద పడుతుంది. రక్తపోటు మూలంగా మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి.

ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి: ఒత్తిడితో కూడిన జీవనశైలితో జీవించేవారు అన్నిటికంటే ముందు ఒత్తిడిని తగ్గించే విధానాలు అనుసరించాలి. వాటితో పాటు 35 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తీ, ఏడాదికోసారి తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం సాధారణ వైద్యులను సంప్రతించినా సరిపోతుంది. రక్తపోటు, మధుమేహం, గుండె పనితీరు తెలిపే పరీక్షలతో ముందుగానే రాబోయే రుగ్మతలను కనిపెట్టవచ్చు. మరీ ముఖ్యంగా వంశపారంపర్యంగా మధుమేహం, రక్తపోటు, హృద్రోగాలు సంక్రమించే వీలున్న వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి.

Updated Date - Dec 17 , 2024 | 04:50 AM