ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

OTT : ఈ వారమే విడుదల

ABN, Publish Date - Dec 15 , 2024 | 03:28 AM

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు,

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు,

వెబ్‌సిరీస్‌ల వివరాలు

మళ్లీ వచ్చిన ట్విస్టర్స్‌

పాతికేళ్ల కిందట వచ్చిన హాలీవుడ్‌ చిత్రం ‘ట్విస్టర్స్‌’కు కొనసాగింపుగా అదే టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం హాలీవుడ్‌లో మంచి విజయం అందుకొంది. అమెరికాలో టోర్నడోల వల్ల జరిగే విధ్వంసం నుంచి వాతావరణ పరిశోధనలు జరిపే ఓ బృందం ఎలా తప్పించుకుంది అనే అంశం చుట్టూ ఆసక్తికరంగా కథ సాగుతుంది. సినిమా ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తూ థ్రిల్లింగ్‌ సన్నివేశాలతో రక్తికట్టించారు దర్శకుడు లీ ఐజాక్‌ చుంగ్‌.

Updated Date - Dec 15 , 2024 | 03:28 AM