ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వీడియో షేరింగ్‌కు బగ్‌తో ఆటంకం

ABN, Publish Date - May 03 , 2024 | 11:14 PM

వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో ఇటీవల ఏర్పడిన బగ్‌తో వీడియో ఫైల్స్‌ను పంపడం కుదరటం లేదు.

వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో ఇటీవల ఏర్పడిన బగ్‌తో వీడియో ఫైల్స్‌ను పంపడం కుదరటం లేదు. రెడిట్‌లో ఫిర్యాదులతో ఈ బగ్‌ వెలుగుచూసింది. ఒక్క వీడియోల విషయంలో ఈ ఇబ్బంది తలెత్తుతోందని,

ఫొటోలు వంటి ఇతర ఫైల్స్‌ బాగానే ఉన్నాయని ‘9టు5 గూగుల్‌’ పేర్కొంది. వాట్సాప్‌ మెసెంజర్‌లో అప్‌లోడ్‌ ప్రక్రియలో ఈ ఇబ్బంది కనిపించింది. ఐఫోన్‌లో ఉండే వాట్సాప్‌లో మాత్రం ఈ సమస్య ఎదురుకావడం లేదు.

అలాగే గెలాక్సీ సిరీస్‌లోనూ లేదు. వాట్సాప్‌ అప్డేట్‌లో వచ్చిన సమస్య కావచ్చని కూడా భావిస్తున్నారు. దీనిని పరిష్కరించేందుకు తాత్కాలిక ఏర్పాటు ఒకటి చేశారు. ఇంతకుముందు వెర్షన్‌ అంటే 2.24.8.85కి రివర్ట్‌ కావాలని చెబుతున్నారు. అయితే ఈ సమస్య రెగ్యులర్‌ అప్డేట్‌ అవసరాన్ని మాత్రం చెబుతోంది.

Updated Date - May 03 , 2024 | 11:14 PM

Advertising
Advertising