ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NRI: అబుదాబి బాప్స్ మందిరాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ABN, Publish Date - May 18 , 2024 | 05:43 PM

అబుదాబిలోని ప్రతిష్ఠాత్మక బాప్స్ హిందు మందిరంలో శనివారం జరిగిన సత్యనారాయణ వ్రతం, రుద్రాభిషేకం కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అబుదాబిలోని (UAE) ప్రతిష్ఠాత్మక బాప్స్ హిందు మందిరంలో శనివారం జరిగిన సత్యనారాయణ వ్రతం, రుద్రాభిషేకం కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగాణానికి యూఏఈ ఎన్నారై సెల్ అధ్యక్షుడు యస్వీ రెడ్డితో కలిసి వచ్చిన శ్రీనివాస్‌కు కార్యక్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. మందిరాన్ని పూర్తిగా చూసిన ఆయన దాని శిల్ప నైపుణ్యతకు మంత్రమగ్ధుడయ్యారు. అనంతరం ఆది శ్రీనివాస్‌ను వేదపండితులు ఆశీర్వదించారు.

NRI: సెయింట్ లూయిస్‌లో బ్రహ్మోత్సవాలకు భారీగా నిధుల సేకరణ!


దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అబుదాబి తరహా అధునీకరణకు ప్రయత్నం చేయాలని ఆయన్ను కొందరు ప్రవాసీయులు కోరగా, కేసీఆర్ ప్రభుత్వం వేములవాడ ఆలయాభివృద్ధి గురించి చెప్పింది కొండంత కానీ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని చెప్పారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - May 18 , 2024 | 05:43 PM

Advertising
Advertising