ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: బెల్జియంలో ఘనంగా కూటమి విజయోత్సవ కార్యక్రమాలు

ABN, Publish Date - Jun 10 , 2024 | 07:47 PM

ఎన్నారై టీడీపీ బెల్జియం ప్రెసిడెంట్ అలవాలపాటి శివకృష్ణ, కోశాధికారి కొండయ్య కావూరి, రీజనల్ సమన్వయకర్త దినేష్ వర్మ కోడూరి, జనసేన నాయకులు ప్రవీణ్ జరుగుమల్లి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

NRI TDP బెల్జియం ప్రెసిడెంట్ అలవాలపాటి శివకృష్ణ, కోశాధికారి కొండయ్య కావూరి, రీజనల్ సమన్వయకర్త దినేష్ వర్మ కోడూరి, జనసేన నాయకులు ప్రవీణ్ జరుగుమల్లి (NRI) ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శివకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇదో చారిత్రాత్మక విజయమని అభివర్ణించారు. ఇంతటి విజయాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

TDP: మండుటెండలోనూ సౌదీలో టీడీపీ విజయోత్సవ పరంపర

‘‘ఇది కొన్ని పార్టీలు కలిసి సాధించిన విజయమే కాదు. నా భూమి నాది అని చెప్పుకోలేని పరిస్థితి నుండి, విముక్తి కలగాలి అని ఓటు వేసి గెలిపించిన రైతు ది ఈ విజయం.! నా రాష్ట్ర రాజధాని కోసం నా భూమి అని 30,000 ఎకరాలు ఇచ్చిన రైతన్నల కుటుంబాలది ఈ విజయం.! నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం కోసం కదం తొక్కిన ప్రతి కార్యకర్తది ఈ విజయం.! జనం కోసం పవన్ కళ్యాణ్ అనే నాయకుడి కోసం కాలు దువ్విన కుర్ర కారులది ఈ విజయం.! దేశ భవిష్యత్తు కోసం కలిసి నడుద్దాం అని కౌగిలించిన కమల దళం ది విజయం.! ఇది తెలుగు ప్రజల ఘన విజయం.!’’ అని శివకృష్ణ అన్నారు,


ఈ కార్యక్రమంలో NRI బెల్జియం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనంతరం జూమ్ మీటింగ్‌లో భాను ప్రకాష్ మాగులూరి ( NRI TDP USA), మన్నవ సుబ్బారావు ( ex టీడీపీ గుంటూరు మిర్చి యార్డు చైర్మన్), రాయపాటి అరుణ ( జనసేన నాయకురాలు), యష్ బొదలూరి ( NRI TDP USA), స్వాతి రెడ్డి ( NRI TDP UK), చలసాని కిషోర్ బాబు ( NRI TDP Europe) పాల్గొన్నారు.

Read Latest NRI News and Telugu News

Read more!

Updated Date - Jun 10 , 2024 | 07:51 PM

Advertising
Advertising