ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: తానా కాన్ఫరెన్స్- 2025 ప్రణాళిక కమిటీ నియామకం

ABN, Publish Date - Sep 06 , 2024 | 11:12 AM

డెట్రాయిట్‌లో 2025, జూలైలో నిర్వహించే తానా కాన్ఫరెన్స్-2025కి రంగం సిద్ధమైంది. నోవీ సబర్బన్ షో ప్లేస్‌లో జరిగే ఈ కాన్ఫరెన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేసినట్లు కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు.

ఎన్నారై డెస్క్: డెట్రాయిట్‌లో 2025, జూలైలో నిర్వహించే తానా కాన్ఫరెన్స్-2025కి రంగం సిద్ధమైంది (NRI). నోవీ సబర్బన్ షో ప్లేస్‌లో జరిగే ఈ కాన్ఫరెన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేసినట్లు కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు.

అమెరికాలో పర్యటించి ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము


తానా, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఏ), శ్రీ వెంకటేశ్వర దేవాలయం, శ్రీ షిర్డీ సాయి సంస్థాన్, ఇండియా లీగ్ ఆఫ్ అమెరికాలో పలు నాయకత్వ బాధ్యతలో పాటు, తానా 2005, 2015 సమావేశాలు, డీటీఏ 25వ, 40వ వార్షికోత్సవాలు సమర్థవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్న ఈ కమిటీ సభ్యులు, సెప్టెంబర్ 2024 చివరి నాటికి ప్రణాళిక నివేదికను అందిస్తుందన్నారు.

అలాగే అక్టోబర్ 19, 2024న కిక్ఆఫ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌కు వాలంటీర్లుగా పనిచేయాలనుకునేవారు www .tanaconference.org ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చని కూడా ఆయన తెలిపారు.


కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీలో సభ్యులు:

గంగాధర్ నాదెళ్ల (చైర్మన్) - నిధుల సేకరణ

శ్రీనివాస్ కోనేరు (కేవీకే) (కో-కోఆర్డినేటర్) - ఆర్థిక, ఆదాయ విభాగాలు

సునీల్ పాంట్ర (కాన్ఫరెన్స్ డైరెక్టర్) - సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు

కిరణ్ దుగ్గిరాల (కార్యదర్శి) - ప్రణాళికా సమన్వయం

జోగేశ్వరరావు పెద్దిబోయిన (కోశాధికారి) - వేదిక, హోటళ్లు, భోజన ఏర్పాట్లు

నీలిమ మన్నె (తానా ఉత్తర ప్రాంత ప్రతినిధి) - పోటీలు, అలంకరణలు, మహిళలు, పిల్లల కార్యకలాపాలు

Read Latest and NRI News

Updated Date - Sep 06 , 2024 | 11:14 AM

Advertising
Advertising