ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: పోటాపోటీగా సాగిన తానా పికిల్ బాల్ టోర్నమెంట్

ABN, Publish Date - Oct 10 , 2024 | 08:11 PM

పికిల్ బాల్‌కు ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని తానా అక్టోబర్ 5వ తేదీన ఛార్లెట్‌లోనూ, 6వ తేదీన రాలేలోనూ ‘తానా’ పికిల్ బాల్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది.

ఎన్నారై డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కమ్యూనిటీ కోసం వివిధ రకాల కార్యక్రమాలతోపాటు, పలు ఆటల పోటీలను కూడా నిర్వహిస్తోంది. తానా స్పోర్ట్స్ కమిటీ చైర్‌గా ఉన్న నాగపంచుమర్తి వివిధ ఆటల పోటీలను నిర్వహిస్తూ ఆటగాళ్ళ ప్రతిభను అందరికీ పరిచయం చేస్తున్నారు. పికిల్ బాల్‌కు ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని తానా అక్టోబర్ 5వ తేదీన ఛార్లెట్‌లోనూ, 6వ తేదీన రాలేలోనూ పికిల్ బాల్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది. మెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ తోపాటు వివిధ లెవెల్‌లో పోటీలను నిర్వహించింది. ఈ పోటీలకు మంచి స్పందన వచ్చిందని, ఎన్నో టీమ్‌లు పాల్గొన్నాయని సంతోషం వ్యక్తం చేశారు (NRI).

NRI: సౌదీలో తెలుగు రోగి భాష రాక డబ్బులు లేక విలవిల


ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులను అందించారు. జూనియర్స్ డబుల్స్‌లో వేదాంశ్ లంకాల, హర్షిత్ చౌదరి, రన్నరప్‌గా అజయ్ తాడ్వాయి, యువన్ ఎస్ యలమంచిలి, మూడవ ప్లేస్లో సిరి మణికొండ, శ్రీరామ్ మణికొండ నిలిచారు. ఉమెన్స్ డబుల్స్‌లో పల్లవి, అనిత ఎస్ విజేతలుగా నిలవగా, రన్నరప్‌గా అనిత కుప్పుస్వామి, షెల్లి ఓహ్ నిలిచింది. మిక్స్ డ్ డబుల్స్‌లో అరిన్ బి, శ్రీని జి, విజేతలుగా నిలవగా, రన్నరప్‌గా జీ బెంటన్, తారక నరేంద్ర పుడి, 3వ ప్లేస్‌లో పల్లవి బొల్లూరు, జే బొల్లూరు నిలిచారు. 

NRI: తానా బిజినెస్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ కమిటీ చైర్‌పర్సన్‌గా సుబ్బా యంత్ర


రాజేష్ యార్లగడ్డ (తానా అప్పలాచియాన్ రీజినల్ రిప్రజంటెటివ్), పురుషోత్తం చౌదరిగూడె (ఫౌండేషన్ ట్రస్టీ), కిరణ్ కొత్తపల్లి (తానా టీమ్ స్క్వేర్ చైర్మన్), ఠాగూర్ మల్లినేని (ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్), నాని వడ్లమూడి, తారక్పూడి, కార్తిక్ పండ్ర తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.

Read Latest and NRI News

Updated Date - Oct 10 , 2024 | 08:12 PM