ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

'Ra..Kadalira': శ్రీకాకుళంలో చంద్రబాబు ‘రా..కదలిరా’ సభ..

ABN, Publish Date - Feb 27 , 2024 | 12:36 PM

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకాకుళంలో ‘రా..కదలిరా’ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగం రావాలన్నా.. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా.. టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రజల భవిష్యత్ కోసం టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడిందన్నారు. మీ ఓటుతో కలియుగ భస్మాసురుడు.. జగన్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబునాయుడు పిలుపిచ్చారు.

1/6

శ్రీకాకుళంలో జరిగిన ‘రా..కదలిరా’ సభకు విచ్చేసిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం.

2/6

శ్రీకాకుళం ఎనభై అడుగుల (80 Feet) రోడ్డులో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ అరాచక పాలన, అవినీతిని ప్రజలకు వివరిస్తున్న దృశ్యం..

3/6

ప్రజల భవిష్యత్ కోసం తెలుగుదేశం-జనసేన కూటమిగా ఏర్పడిందని, ఓట్లువేసి గెలిపించాలని పేర్కొంటూ.. టీడీపీ, జనసేన జెండాలను పట్టుకుని ప్రజలకు చూపుతున్న చంద్రబాబు నాయుడు.

4/6

శ్రీకాకుళంలో జరిగిన ‘రా..కదలిరా’ సభ వేదికపై ప్రజలకు అభివాదం తెలుపుతున్న చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ తదితరులను చిత్రంలో చూడవచ్చు.

5/6

శ్రీకాకుళం ‘రా..కదలిరా’ సభకు విచ్చేసిన చంద్రబాబుకు జిల్లా టీడీపీ నేతలు గజమాలతో సత్కరిస్తున్న దృశ్యం. ఈ సందర్భంగా విక్టరీ సంకేతం చూపుతున్న చంద్రబాబు..

6/6

శ్రీకాకుళంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘రా..కదలిరా’ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు.. బాబు ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకిస్తున్న జనం..

Updated Date - Mar 01 , 2024 | 07:43 AM

Advertising
Advertising