ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kanyakumari: కన్యాకుమారి చరిత్ర ఏంటో తెలుసా

ABN, Publish Date - Oct 08 , 2024 | 09:10 PM

దేశంలో చారిత్రక ప్రదేశం కన్యాకుమారి. మూడు సంద్రాల సంగమం కన్యాకుమారి. ఇక్కడ గల కన్యాకుమారి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. రాయిపై కన్యాకుమారి అమ్మవారు తపస్సు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు.

1/8

బంగాళాఖాతం- హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలు కలిపే ప్రదేశం కన్యాకుమారి

2/8

మూడు సముద్రాల సంగమాన్ని రంగుల్లో గుర్తించొచ్చు

3/8

సముద్రతీరంలో కన్యాకుమారి ఆలయం, ఒంటికాలిపై తపస్సు

4/8

రాయిపై ధ్యానం చేసిన వివేకానంద.. దాంతో వివేకానంద రాక్ మెమోరియల్ పేరు

5/8

రాయిపై రెండు ప్రాకారాలు.. కన్యాకుమారి కాలి గుర్తు గర్భగుడి ఒకటి, మరొటి స్వామి వివేకానంద ధ్యానమందిరం

6/8

లోక్ సభ ఎన్నికలకు ముందు ఇక్కడ మూడు రోజులు ధ్యానం చేసిన ప్రధాని మోదీ

7/8

వివేకానంద రామ్ మెమోరియల్ నుంచి తిరువళ్లువర్ విగ్రహానికి మధ్య సముద్రంపై బ్రిడ్జీ

8/8

రూ.37 కోట్లతో అద్దాల బ్రిడ్జీ నిర్మిస్తోన్న తమిళనాడు ప్రభుత్వం

Updated Date - Oct 08 , 2024 | 09:10 PM