ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bakrid: ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా..

ABN, Publish Date - Jun 17 , 2024 | 10:51 AM

హైదరాబాద్: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ముస్లింలు సోమవారం (ఈద్‌ ఉల్‌ అదా) ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రవక్తల అచంచలమైన దైవ భక్తి, త్యాగ నిరతికి బక్రీద్‌ పండుగ అద్దం పడుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్‌ ఇస్తుంది. కాగా బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ హకీబ్ గ్రౌండ్ టోలిచౌక్‌లోని పలు ప్రాంతాల్లో ప్రార్థన చేస్తున్న ముస్లింలు.

1/7

బక్రీద్ పర్వదినం సందర్భంగా మాసబ్ ట్యాంక్ సమీపంలోని ఓ దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..

2/7

మాసబ్ ట్యాంక్ సమీపంలోని ఓ దర్గాలో నిలుచుని ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..

3/7

బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు మోకాలు వరకు వొంగి ప్రార్థనలు చేస్తున్న దృశ్యం..

4/7

బక్రీద్ సందర్భంగా టోలిచౌక్‌లోని దర్గాకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న ముస్లింలు..

5/7

మాసబ్ ట్యాంక్ సమీపంలోని ఓ దర్గాలో ముస్లిం బాలికలు నమాజ్ చేస్తున్న దృశ్యం..

6/7

ఓ దర్గాలో నమాజ్ చేస్తున్న ముస్లిం చిన్నారులు..

7/7

బక్రీద్ సందర్భంగా టోలిచౌక్‌ ప్రాంతంలోని ఓ లో దర్గాలో చెట్లక్రింద ముస్లింలు మోకాళ్లపై కూర్చొని నమాజ్ చేస్తున్న దృశ్యం.

Updated Date - Jun 17 , 2024 | 10:51 AM

Advertising
Advertising