రాష్ట్రంలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని, మతసామరస్యాన్ని కాపాడడమే తమ ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.