ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : బెల్లీ ఫ్యాట్ పోవాలంటే.. ఈ 5 కూరగాయాలు రోజూ తినండి..

ABN, Publish Date - Dec 30 , 2024 | 08:51 PM

నిత్యం ఉరుకులు పరుగులు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఊబయకాయం సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ 5 కూరగాయలు తింటే ఎంత పొట్ట ఉన్నా మంచులా కరిగిపోతుంది..

1/6

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగేందుకు, స్థూలయకాయం తగ్గేందుకు ఈ 5 కూరగాయలు రోజూ తినండి.

2/6

రెడ్ క్యాప్సికమ్‌ రెడ్ క్యాప్సికమ్‌లో రోజూ మీ డైట్ భాగం చేసుకుంటే పొట్ట కొవ్వు సులువుగా తగ్గిపోతుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, కార్బోహైడ్రేట్, సోడియం పుష్కలంగా ఉంటాయి.

3/6

పుట్టగొడుగులు పుట్టగొడుగులలో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి కొవ్వును తగ్గించగలదు.

4/6

బచ్చలికూర బచ్చలికూరలో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఫోలేట్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కొవ్వు కరిగించేందుకు సహాయపడుతుంది.

5/6

క్యారెట్ రోజూ క్యారెట్ తింటే జీవక్రియను మెరుగుపడుతుంది. ఆహారం బాగా జీర్ణం అయ్యి శరీరంలో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి.

6/6

బ్రకోలీ ఆకుపచ్చని బ్రకోలీలో కాల్షియం, విటమిన్ సి, క్రోమియంలు ఎక్కువ. ఇది రోజూ తింటే బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు.

Updated Date - Dec 30 , 2024 | 08:55 PM