ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆయుర్వేదం చెప్పిన రహస్యాలు.. వర్షాకాలంలో ఈ ఆహారాలు తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు..!

ABN, Publish Date - Aug 14 , 2024 | 09:56 AM

సీజన్ మారిన ప్రతి సారి చాలా మంది అనారోగ్యాల బారిన పడతారు. వర్షాకాలంలో అయితే ఆహారం, నీరు, పరిసరాలు కూడా కలుషితంగా మారుతుంటాయి. కొందరికి వర్షాకాలంలో జీర్ణశక్తి బలహీనంగా మారుతుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు.

1/8

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో.. ఆయుర్వేదం సూచించిన ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..

2/8

ఆకుపచ్చ కూరగాయలు.. సొరకాయ, పొట్లకాయ, బెండకాయలు, పొటల్స్ వంటి కూరగాయలు తినాలి.

3/8

ధాన్యాలు.. గోధుమలు, జొన్నలు, ఎర్ర బియ్యం మొదలైనవి వర్షాకాలంలో తీసుకుంటే కడుపుకు చాలా మేలు చేస్తాయి.

4/8

పప్పులు.. కందిపప్పు, పెసర పప్పు, ఉలవలు తీసుకుంటే వర్షాకాలంలో చాలా మంచిది.

5/8

పండ్లు.. బెర్రీలు, ద్రాక్ష, కొబ్బరి, ఖర్జూరం, మల్బరీ మొదలైన పండ్లు తినాలి. వీటిలో విటమిన్-సి బాగుంటుంది. జీర్ణాశయానికి కూడా మంచివి.

6/8

ఇమ్యూనిటీ కోసం.. అల్లం, వెల్లుల్లిని వర్షాకాలంలో తప్పనిసరిగా తినాలి. వీటిలో యాంటీ బయాటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతాయి.

7/8

ఇమ్యూనిటీ కోసం.. అల్లం, వెల్లుల్లిని వర్షాకాలంలో తప్పనిసరిగా తినాలి. వీటిలో యాంటీ బయాటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతాయి.

8/8

ఇవి వద్దు.. మసాలా ఆహారాలు, జంగ్ ఫుడ్స్, చల్లని నీరు, వేయించిన ఆహారాలు జీర్ణ ఇబ్బందులు కలిగిస్తాయి. వీటిని తినకపోవడం మంచిది.

Updated Date - Aug 14 , 2024 | 09:56 AM

Advertising
Advertising