ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: కొబ్బరికాయను తల మీద కొట్టుకున్నాడు.. తర్వాత ఏం జరిగిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

ABN, Publish Date - Apr 02 , 2024 | 10:50 AM

కొబ్బరికాయ ఎంత గట్టిగా ఉంటుందో తెలిసిందే. దానిని నేలపై లేదా రాయితో మాత్రమే కొట్టి పగలగొడతారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.

ఆలయాలకు వెళ్లినపుడు లేదా ఇంట్లోనే పూజలు చేసుకునేటపుడు చాలా మంది తప్పకుండా కొబ్బరికాయ (Coconut)ను కొట్టి ప్రసాదంగా పంచుతారు. కొబ్బరికాయ ఎంత గట్టిగా ఉంటుందో తెలిసిందే. దానిని నేలపై లేదా రాయితో మాత్రమే కొట్టి పగలగొడతారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఆ వీడియోలోని ఓ భక్తుడు తన తలతో (Head) కొబ్బరికాయను పగలగొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

dr.sosmedt అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఇంట్లో పూజ జరుగుతోంది. ఓ కుర్రాడు లోపలి నుంచి కొబ్బరికాయ తీసుకు వచ్చాడు. దేవుడి ఫొటో ముందు కొబ్బరికాయను తన తలపై పగలగొట్టాడు. కొబ్బరి ముక్కలను దేవుడి పటం ముందు వేసి వెనక్కి వెళ్లాడు. అయితే అలా వెళుతూ అనూహ్యంగా కింద పడిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో కోటికి పైగా వ్యూస్ దక్కించుకుంది. 9 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్లు చేశారు. ``ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్``, ``ఇలాంటివి భారత్‌లోనే సాధ్యం``, ``ఇది రీల్స్ కోసం చేసిందే.. ఆ కొబ్బరికాయ అప్పటికే పగిలిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Funny Video: ట్రాఫిక్ జామ్‌.. కార్ల హార్న్ శబ్దాలు భరించలేని ఓ వ్యక్తి బయటకు వచ్చి ఏం చేశాడో చూడండి..

Viral Video: ఇదెక్కడి క్రియేటివిటీ.. చుట్టూ పురుగులూ, బొద్దింకలు.. అయినా ఆ పానీపూరీలను ఎలా తింటున్నారో..

Updated Date - Apr 02 , 2024 | 10:50 AM

Advertising
Advertising