ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ బ్రెయిన్‌కు అవార్డు ఇవ్వాల్సిందే.. ఏసీ వాటర్‌ను ఉపయోగించి ఏం చేస్తున్నాడో చూడండి..!

ABN, Publish Date - Jun 18 , 2024 | 08:34 AM

తెలివితేటలు ఉండాలే గానీ, ఈ ప్రపంచంలో దేనినైనా మన అవసరానికి ఉపయోగించుకోవచ్చు. వేస్ట్ అనుకున్న దాన్ని కూడా చక్కగా వాడుకోవచ్చు. సాధారణంగా ఏసీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్‌ను చాలా మంది వృథాగా వదిలేస్తుంటారు.

AC water to cooler

తెలివితేటలు (Intelligence) ఉండాలే గానీ, ఈ ప్రపంచంలో దేనినైనా మన అవసరానికి ఉపయోగించుకోవచ్చు. వేస్ట్ అనుకున్న దాన్ని కూడా చక్కగా వాడుకోవచ్చు. సాధారణంగా ఏసీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్‌ను (AC Water) చాలా మంది వృథాగా వదిలేస్తుంటారు. కొందరు మాత్రం మొక్కల కోసం, ఇంటి అవసరాల కోసం వాడుతుంటారు. అయితే ఓ వ్యక్తి ఏసీ వాటర్‌ను వెరైటీగా ఉపయోగించి చాలా మందిని ఆకట్టుకుంటున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@terakyalenadena అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రెండంతస్తుల భవనం ఉంది. పై అంతస్తులో ఏసీ ఉంది. ఆ ఏసీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్‌ను పైప్ ద్వారా కింద ఫ్లోర్‌లో ఉన్న కూలర్‌ (Cooler)లోకి పంపిస్తున్నాడు. ఏసీ నుంచి వచ్చే నీరు కూల్‌గా ఉంటుంది కాబట్టి, కూలర్ గాలి కూడా చాలా చల్లగా ఉంటుంది. దాదాపు ఏసీలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఏసీ నుంచి వృథా కాకుండా ఇలా ప్లాన్ చేసిన వ్యక్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 28 లక్షల మందికి పైగా వీక్షించారు. 18 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది ఎలన్‌మస్క్ టెక్నాలజీ``, ``మీ బ్రెయిన్‌ను వంద శాతం ఉపయోగిస్తే ఇలాంటి అలోచనలు వస్తాయి``, ``ఇది నెక్ట్స్ లెవెల్ జుగాడ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇది కూడా చదవండి..

Viral Video: ఆ ఏనుగు తెలివికి హ్యాట్సాఫ్.. చెట్టు మీద పనస పళ్లను ఎలా తెంపిందో చూడండి.. వీడియో వైరల్!


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. వరుసగా రోడ్డుపై పడిపోయిన బైకర్లు.. అసలేం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 18 , 2024 | 08:34 AM

Advertising
Advertising