ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బికినీ వేసుకునేందుకు భార్య కోసం భర్త ఏం చేశాడంటే..

ABN, Publish Date - Sep 26 , 2024 | 01:33 PM

ఏ భార్యకు ఏ భర్త అయినా ఏం బహుమతిగా ఇస్తాడు. చీరలో నగలో ఇస్తాడు. లేకుంటే నీకు ఇష్టమైంది ఏదైనా కొనుక్కొ అంటూ ఎంతో కొంత నగదు ఆమె చేతికి ఇస్తాడు. ఇదంతా దాదాపుగా అందరు భర్తలు చేసేదే. కానీ దుబాయ్‌లో బిలియనీర్ వ్యాపారవేత్త మాత్రం ఏకంగా ఓ ద్వీపాన్నే కొనేశాడు.

ఏ భార్యకు ఏ భర్త అయినా ఏం బహుమతిగా ఇస్తాడు. చీరలో నగలో ఇస్తాడు. లేకుంటే నీకు ఇష్టమైంది ఏదైనా కొనుక్కొ అంటూ ఎంతో కొంత నగదు ఆమె చేతికి ఇస్తాడు. ఇదంతా దాదాపుగా అందరు భర్తలు చేసేదే. కానీ దుబాయ్‌లో బిలియనీర్ వ్యాపారవేత్త మాత్రం ఏకంగా ఓ ద్వీపాన్నే కొనేశాడు. అది కూడా ఆమె బికినీ వేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ భార్యా భర్తల ఖరీదైన ఈ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ట్రాఫిక్‌లో చిక్కుకున్న చుక్ చుక్ రైలు.. ఆ తర్వాత ఏమైందంటే..


దుబాయ్‌‌కు చెందిన మిలియనీర్, వ్యాపారవేత్త జమాల్ అల్ సదాక్ తన భార్య సౌదీ అల్ నదాక్ కోసం హిందూ మహాసముద్రంలో ఓ ద్వీపాన్ని కొనుగులు చేశారు. అది కూడా దాదాపు 50 మిలియన్ల డాలర్లతో కొనుగోలు చేశారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 418 కోట్లు. తన కోసం తన భర్త కొనుగోలు చేసిన ఈ ద్వీపం విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదు.. ఆ ఐలాండ్ వీడియోను సైతం ఆమె షేర్ చేసింది.

Also Read: Janasena: బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..

Also Read: 3D Printed Hotel: ప్రపంచంలోనే తొలి త్రీడి ప్రింటింగ్ హోటల్


తాను బికినీ ధరించాలనుకుంటే.. నా మిలియనీర్ భర్త ఓ ద్వీపాన్ని కొనుగోలు చేశారంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె స్పష్టం చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమె ఆసక్తికర అంశాలను వెల్లడించారు. దీర్ఘకాలిక పెట్టుబడిపై తాము ఇద్దరం ఆలోచించామని తెలిపింది. ఆ సమయంలో గోప్యతపైనా తాము దృష్టి పెట్టామని పేర్కొంది.

Kerala: అన్నా సెబాస్టియన్ తల్లిదండ్రులను పరామర్శించిన ఎంపీ శశిథరూర్

Also Read: Gold and Silver Rates Today: చరిత్రలోనే తొలిసారి.. భారీగా పెరిగిన బంగారం ధరలు..


తాను బీచ్‌లో సురక్షితంగా సేద తీరాలని తన భర్త చిరకాల కోరిక అని వెల్లడించింది. దాని నుంచే ద్వీపాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని సౌదీ అల్ నదాక్ వివరించింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు విభిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ఏడాది మేలో తన భార్య పుట్టినరోజు సందర్భంగా జమాల్ అల్ సదాక్ భారీగా నగదు ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే.

Updated Date - Sep 26 , 2024 | 01:40 PM