ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వామ్మో.. అమ్మాయి తలలో పాము.. ఎలా కదులుతోందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!

ABN, Publish Date - Jun 14 , 2024 | 04:30 PM

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది భయపడేది పాములంటేనే. పాములున్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా చాలా మంది భయపడతారు. విషపూరిత సర్పాలు తమ కాటుతో క్షణాల్లో మనుషులను చంపగలవు. అయితే కొందరు మాత్రం విషపూరిత సర్పాలతోనే ఆటలాడతారు.

Snake crawaling in hair

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది భయపడేది పాములంటేనే (Snakes). పాములున్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా చాలా మంది భయపడతారు. విషపూరిత సర్పాలు తమ కాటుతో క్షణాల్లో మనుషులను చంపగలవు. అయితే కొందరు మాత్రం విషపూరిత సర్పాలతోనే ఆటలాడతారు. వాటితో సన్నిహితంగా మెలుగుతారు. అలాంటి ఎన్నో వీడియోలు (Snake Videos) సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది (Viral Videos).


kashikyatra అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి టేబుల్‌పై తల పెట్టుకుని పడుకుని ఉంది. ఆమె తన జుట్టును ముడి వేసుకుని క్లిప్ పెట్టుకుంది. అయితే ఆ జుట్టులో ఓ సన్నటి పాము ఉంది. అది కదులుతూ పైకి వెళుతోంది (Snake crawaling in hair). ఆ మహిళ జుట్టుకు పూర్తిగా చుట్టుకున్న పాము వెనుక వైపునకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వీడియో చాలా మంది నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.7 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2.2 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బీహార్‌లో కనిపించే ఈ పాము కుట్టదు మరియు విషపూరితం కాదు``, ``అది నిజమైన పామేనా``, ``ఆమె కచ్చితంగా నాగమణిని కలిగి ఉండాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Success story: ఇద్దరూ సివిల్స్ రాస్తే ఒక్కరే సెలెక్ట్ అయి ఐపీఎస్ అయ్యారు.. ఫెయిల్ అయిన ఆ రెండో వ్యక్తి ఏమయ్యారంటే..


Viral Video: రీల్ చేద్దామనుకుని ఏనుగుకు దొరికిపోయాడు.. ఒక్క దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 14 , 2024 | 04:30 PM

Advertising
Advertising