ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: వీడి గుండె ధైర్యానికి సలాం కొట్టాల్సిందే.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా..

ABN, Publish Date - Feb 03 , 2024 | 03:35 PM

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వారి కంట పడకుండా వేరే రూట్ నుంచి వెళ్లడం, ఆపకుండా స్పీడ్ గా వెళ్లడం వంటివి చేస్తుంటారు.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వారి కంట పడకుండా వేరే రూట్ నుంచి వెళ్లడం, ఆపకుండా స్పీడ్ గా వెళ్లడం వంటివి చేస్తుంటారు. అదే మద్యం మత్తులో ఉంటే ఇక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ప్రపంచంలో దొంగతనాలు, దోపిడీలు, నేరాలు జరగని దేశం ఏదీ లేదు. నేరాలు ప్రతిచోటా జరుగుతాయి. వాటిని అరికట్టేందుకు పోలీసులు అనునిత్యం విధులు నిర్వర్తిస్తుంటారు. నేరస్తులను పట్టుకున్నప్పటికీ వారు పోలీసుల నుంచి తప్పించుకున్న ఘటనలు మనం గతంలో ఎన్నో చూశాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వేగంగా ప్రయాణిస్తున్న వాహనం నుంచి ఎవరైనా కిందికి దూకుతారా.. సినిమాలో అయితే ఇది సాధ్యమే. ఎందుకంటే యాక్షన్ సీన్లు, ఫైటింగ్ సీన్లు చేసేటప్పుడు స్టంట్స్ చేస్తుండాలి. అయితే ఇవన్నీ నిపుణుల పర్యవేక్షణలో చేస్తారు. ప్రస్తుతం అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి కదులుతున్న వాహనం నుంచి రోడ్డు పక్కన దర్జాగా నిలబడిపోవడాన్ని చూడవచ్చు. కారు ముందుకు పోతున్నా ఏమీ పట్టనట్టు హాయిగా ఉండిపోయాడు. ఆ సమయంలోనే కారు వెనక పోలీసు జీపూ వెళ్తుంది. అయితే.. పోలీసులు సదరు వ్యక్తిని గుర్తించకపోవడం గమనార్హం.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 14 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటి వరకు 23 మిలియన్లు వ్యూస్, 1.5 లక్షల లైక్స్ వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తు్న్నారు.

"మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Feb 03 , 2024 | 03:35 PM

Advertising
Advertising