ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Animals That Eat Flowers: ఆకలిని తగ్గించుకోడానికి అందమైన పువ్వులను తినే జంతువుల గురించి తెలుసా..!

ABN, Publish Date - Apr 03 , 2024 | 02:15 PM

ఆకలి వేసినపుడు పసుపక్షాదులు కూడా దొరికింది తిని ఆకలిని చంపుకుంటాయేమో.. నిజానికి ఆకలికి తన పరం బేధం లేదనేది నిజంగా నిజం, మనకే ఆకలేస్తే ఆ పూటకి ఏదీ లేకపోతే మంచినీళ్ళు తాగేసి కడుపు నింపేసుకుంటాం. అలాగే ఈ జంతువులు కూడా..

Eat Flowers

ఆకలి వేసినపుడు పసుపక్షాదులు కూడా దొరికింది తిని ఆకలిని చంపుకుంటాయేమో.. నిజానికి ఆకలికి తన పరం బేధం లేదనేది నిజంగా నిజం, మనకే ఆకలేస్తే ఆ పూటకి ఏదీ లేకపోతే మంచినీళ్ళు తాగేసి కడుపు నింపేసుకుంటాం. అలాగే ఈ జంతువులు కూడా చెట్లకున్న పండ్లు దొరక్కపోతే, పూలను తిని ఆకలిని చంపేసుకుంటాయట. ఇదేదో చిత్రంగా ఉంది కదా..

1. పిరికి తెలివితేటలకు ప్రసిద్ధి చెందిన కుందేళ్ల గురించి తెలుసుకదా.. అవి బాగా ఆకలేసాయనుకోండి.. తట్టుకోలేక వెంటనే ఆకలిని తగ్గించుకునే పరిష్కారంగా పూలను తింటాయి.

2. నిదానంగా స్థిరంగా మసిలే తాబేలు ఉందే దానికి బాగా ఆకలేస్తే అందమైన పూలతో ఆకలిని తగ్గించుకుంటుందట.

3. దుప్పి కూడా అందమైన పూలను తిని ఆకలి మంటను చల్లార్చుకుంటుంది. ఈ విందంటే దానికి ఎంత ఇష్టమంటే ఆ పూలను చూసుకుని తెగ మురిసిపోతుంది.

4. జింక కాస్త పిరికిగాను, చలాకీగాను ఉండే జింక కూడా పూలను తింటుంది. ఇది ఆకలి వేయకుండా మాత్రమే కాదు. దానికి నచ్చిన ఆహారంలో పూలు కూడా ఓ భాగం.

వేసవిలో చర్మాన్ని జిడ్డు, చికాకు నుంచి కాపాడాలంటే.. ఇలా చేయండి చాలు..!


గొంగళి పురుగు..

అందమైన రంగులను అద్దుకున్న గొంగళి పురుగు కూడా తన ఆకలిని చంపుకునేందుకు పూలనే తింటుంది. అయితే ఆకుల్ని తినే గొంగళి పూలను తినడంపై పెద్ద చిత్రం కాకపోయినా దీనికి ఆకులకన్నా పూలే ఇష్టమట.

ఇవి కూడా చదంవండి:

వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..

వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల..

తేనెటీగలు..

తీయని తేనెను జుర్రుకునే తేనెటీకలు కూడా పూలను తింటాయట. ఇవి అన్ని పూలనూ తినవు. కాస్త మంచి తేనె ఉన్న పూలనే తినేందుకు కూడా ఎంచుకుంటాయట.

సీతాకోకచిలుక..

రంగురంగుల వర్ణాలన్నీ తనలో నింపుకుని మురిసిపోయే సీతాకోక చిలుక అందమైన పూలపై వాలి.. పూలను తింటుంది.

నేల పంది..

నేల పంది కూడా కుందేళ్ళ మాదిరిగానే తన ఆకలిని ఆపుకునేందుకు పూలను తింటుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 03 , 2024 | 02:15 PM

Advertising
Advertising