ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఖరీదైన కారుతో సెల్ఫీ దిగిన బుడగలమ్మే వ్యక్తి.. యజమాని వచ్చి ఏం చేశాడో చూస్తే కళ్లు చెమర్చక మానవు..!

ABN, Publish Date - Aug 16 , 2024 | 11:46 AM

కావాలనుకున్నది దక్కితే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. చాలా మందికి ఇలాంటి ఆనందం అనుభవమే. కానీ, కొందరు తమ ఆనందాన్ని ఇతరుల సంతోషంలో వెతుక్కుంటారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలోని వ్యక్తి చేసిన పని చాలా మందిని ఆకట్టుకుంటోంది.

Balloon seller was taking a selfie with a luxury car

కావాలనుకున్నది దక్కితే కలిగే ఆనందం (Happiness) అంతా ఇంతా కాదు. చాలా మందికి ఇలాంటి ఆనందం అనుభవమే. కానీ, కొందరు తమ ఆనందాన్ని ఇతరుల సంతోషంలో వెతుక్కుంటారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలోని వ్యక్తి చేసిన పని చాలా మందిని ఆకట్టుకుంటోంది. అది చిన్నపాటి సహాయమే అయినా, అవతలి వ్యక్తి దానిని జీవితాంతం గుర్తుంచుకుంటాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. princevermareal అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో బెలూన్లు అమ్ముకునే వ్యక్తి (Balloon seller) తన పాపను ఎత్తుకుని ఓ విలాసవంతమైన కారు (Luxury car) ముందు నిల్చున్నాడు. ఆ కారు ముందు నిల్చుని ఫొటోలు (Selfie) తీసుకున్నాడు. అంతలో కారు యజమాని (Luxury car Owner) అక్కడకు వచ్చి ``ఏమి చేసున్నావు`` అని అడిగాడు. ఆ బుడగలమ్మే వ్యక్తి ఫోన్ తీసుకుని ఫొటోలు చూశాడు. ``ఇలాంటి కారులో కూర్చునే అవకాశం మాకు ఎక్కడిది`` అంటూ ఆ బుడగలమ్మే వ్యక్తి అన్నాడు. దీంతో ఆ కారు యజమాని అతడిని, అతడి కూతురిని తన కారులో కూర్చోపెట్టుకుని తీసుకెళ్లాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 8 కోట్ల మందికి పైగా వీక్షించారు. కోటి మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అతను నిజమైన మనిషి``, ``కొందరికి డబ్బుతో పాటు మంచి మనుసు కూడా ఉంటుందని రుజువు చేశాడు``, ``చిన్న సహాయమే.. కానీ, చాలా గొప్పది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: రాఖీ పండుగకు సెలవు అడిగితే ఉన్న ఉద్యోగం ఊడింది.. కంపెనీ చెప్పిన కారణం ఏంటంటే..


Picture Puzzle: మీ మెదడుకు పదును పెట్టండి.. ఈ ఫొటోలోని ఆరు ఆంగ్ల పదాలను 15 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: రూ.వెయ్యి ఇచ్చి మరీ భార్య చేత పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..!


Picture Puzzle: మీ బ్రెయిన్ ఎంత స్పీడ్‌గా పని చేస్తోందో.. ఈ పజిల్‌ను సాల్వ్ చేస్తే తెలుస్తుంది..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2024 | 11:46 AM

Advertising
Advertising
<