ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bangalore: చిన్నవాళ్లేకాని ఎంత పెద్ద మనసో.. ఏం చేశారో తెలిస్తే మీరుకూడా...

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:40 PM

మాట్లాడే మనిషికి దాహం వేస్తే ఎంతదూరమైనా వెళ్లి దాహం తీర్చుకుంటాడు. కానీ మూగజీవులు ఆరుబయట నీరు లేక రోజురోజుకు ఇబ్బందులు పడుతున్నాయి.

- మానవత్వం చాటుకున్న చిన్నారులు

కంప్లి(బెంగళూరు): మాట్లాడే మనిషికి దాహం వేస్తే ఎంతదూరమైనా వెళ్లి దాహం తీర్చుకుంటాడు. కానీ మూగజీవులు ఆరుబయట నీరు లేక రోజురోజుకు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడున్న వేసవిలో పక్షులకు నీటి సమస్య ఏర్పడింది. దానిని దృష్టిలో వుంచుకుని సీపిరిదిన్నెలోని పాఠశాల విద్యార్థులు ప్రతినిత్యం పాఠశాలకు వచ్చే సమయంలో తమ ఇళ్ల నుంచి నీటి బాటిళ్లను తీసుకువచ్చి పాఠశాలలో వుండే చెట్లకు వేలాడదీసి పక్షుల దాహార్తిని తీర్చుతున్నారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను అభినందించారు. ప్రతి ఒక్కరు తమ ఇళ్ల ముందు గానీ మిద్దెలపైన గానీ నీటి కుండలను ఏర్పాటు చేసి పక్షుల దాహార్తిని తీర్చాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.

Updated Date - Mar 08 , 2024 | 12:41 PM

Advertising
Advertising