ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అందమే కాదు.. ధైర్యం కూడా ఈమె సొత్తే.. భారీ సర్పాన్ని పట్టుకుని ఈమె ఏం చేసిందో చూడండి..

ABN, Publish Date - Sep 04 , 2024 | 08:22 AM

పాములంటే భయపడని వారు ఉండరు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. ఇక, మహిళలైతే పాములకు ఆమడ దూరంలో ఉంటారు. అలాంటిది ఓ యువతి పామును ఒట్టి చేతులతో పట్టుకుని దానిని రక్షించింది. తనకు అందమే కాదు.. కావాల్సినం ధైర్యం కూడా ఉందని నిరూపించింది.

Snake catching

పాములంటే (Snakes) భయపడని వారు ఉండరు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. ఇక, మహిళలైతే పాములకు ఆమడ దూరంలో ఉంటారు. అలాంటిది ఓ యువతి పామును ఒట్టి చేతులతో పట్టుకుని దానిని రక్షించింది (Snake Video). తనకు అందమే (Beauty) కాదు.. కావాల్సిన ధైర్యం కూడా ఉందని నిరూపించింది. అక్కడున్న మగవాళ్లందరూ దూరంగా ఉంటే.. ఆమె ఇంట్లోకి దూరిన పామును పట్టుకుని అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేసింది. saiba అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో గులాబీ రంగు చీర కట్టుకున్న ఓ యువతి ఇంట్లో దాగి ఉన్న ప్రమాదకరమైన పామును ఒట్టి చేతులతోనే పట్టుకుని బయటకు లాగింది. అనంతరం రెండు చేతులతోనూ దానిని పట్టుకుని ఫొటోలకు, వీడియోలకు ఫోజులిచ్చింది. ఆమె చేతిలోని పామును చూసి గ్రామస్తులు భయంతో దూరంగా పారిపోయారు. ఆమె ఆమెను ఓ గోనె సంచిలోకి వేసుకుని ఊరికి దూరంగా అడవిలోకి వెళ్లి దానిని అక్కడ వదిలేసింది. ఓ అమ్మాయి పాముతో అలా ధైర్యంగా వ్యవహరించడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. 17 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఇలాంటి అమ్మాయి పట్టుకుంటే నేనే పాములా మారిపోతా``, ``అందంతో పాటు ధైర్యం కూడా``, ``ఇది రీల్స్ కోసం చేసిన వీడియోలా ఉంది``, ``అలాంటి ధైర్యవంతులైన స్త్రీలను మనం గౌరవించాలి``, ``రీల్స్ కోసం పామును చిత్రహింసలు పెడుతున్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ మ్యాచ్‌ను దేవుడు కూడా ఎంజాయ్ చేస్తాడట.. కామెంటరీ వింటే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే..


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వరద నీటిలో మొసళ్ల బీభత్సం.. ఇది వడోదరలో చిత్రీకరించిందేనా?


Viral Video: పెళ్లి వేడుకలో పానీ పూరీ.. పానీ వేసేందుకు వాడిన టెక్నిక్ చూస్తే నివ్వెరపోవాల్సిందే..


Picture Puzzle: మీ దృష్టికి స్పెషల్ టెస్ట్.. ఈ రెండు చేపల్లోని మూడు తేడాలను 8 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2024 | 08:22 AM

Advertising
Advertising