ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ తెలివి తేటలు చూస్తే షాకవ్వాల్సిందే.. బైక్ ఇంజిన్‌లతో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

ABN, Publish Date - Nov 26 , 2024 | 03:42 PM

డబ్బు ఖర్చు తగ్గించేందుకు రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. ఆ క్రమంలో నూతన ఆవిష్కరణలు చేస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jugaad Vehicle

మనదేశంలో చాలా మంది తమ బుర్రలకు పదును పెట్టి రోజువారి పనులను సులభంగా చేసేస్తుంటారు. డబ్బు ఖర్చు తగ్గించేందుకు రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. ఆ క్రమంలో నూతన ఆవిష్కరణలు చేస్తుంటారు (Jugaad). సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వీధి వ్యాపారి తన తెలివితేటలను ఉపయోగించి బైక్ ఇంజన్‌లతో (Bike engines) ఓ పెద్ద ట్రాలీని (Cart) తయారు చేశాడు. తన వృత్తి పనులను సులభంగా చేసుకుంటున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


cars_mixcher అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇనుప గ్రిల్స్, ఐరన్ బేస్‌తో ఓ బండి లాంటి నిర్మాణం చేశారు. దానికి రెండు టైర్లు అమర్చారు. రెండు వైపులా ఉన్న టైర్ల ముందు బైక్ ఇంజన్లను అమర్చి చైన్లను తగిలించారు. ఆ ఇంజిన్ల సహాయంతో చక్రాలు తిరుగుతుంటే బండి ముందుకు వెళ్తుంది. ఈ ట్రిక్ చాలా మందిని ఆలోచింపచేస్తోంది. ఈ వీడియోను పాకిస్తాన్‌లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి పాకిస్తాన్‌లో ఇంజినీరింగ్ చాలా ప్రమాదకరమైనది అని కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మంది వీక్షించారు. 21 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది హార్లేడేవిడ్ సన్ కాదు.. హార్లేడేవిడ్ ఫాదర్``, ``రెండు ఇంజన్లు ఒకే వేగంతో నడపకపోతే బైక్ బోల్తా పడుతుంది``, ``ఇది చాలా ప్రమాదకర ఇంజినీరింగ్``, ``పాకిస్తాన్‌లోనే ఇలాంటివి సాధ్యం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి సవాల్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: రోడ్డుపై డెత్ స్టంట్.. డబుల్ డెక్కర్ బైక్ స్టంట్ చూస్తే చెమటలు పట్టడం ఖాయం..


Viral Video: ఒకవైపు ఆస్ట్రిచ్.. మరోవైపు మేక.. ఈ వెరైటీ బండిని చూసిన నెటిజన్లు ఎందుకు తిడుతున్నారంటే..


Viral Video: అదేంటి.. కారును ఇలా కూడా డెకరేట్ చేస్తారా? ఆ కారును చూస్తే నవ్వాపుకోవడం కష్టం..


Viral Video: ఇదెక్కడి విడ్డూరం.. భార్యను అలా.. కొడుకును ఇలా.. ఆ వ్యక్తి తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 26 , 2024 | 03:42 PM