Hrithik Roshan: యువతకు ఇన్‌స్పిరేషన్ హృతిక్ రోషన్.. ఫిట్‌నెస్ స్రీకెట్ ఇదే..!
ABN, Publish Date - Feb 29 , 2024 | 01:31 PM
Hrithik Roshan Fitness Secrets: ఫిప్టీ ఇయర్స్‌లో కూడా ఫిట్‌నెస్‌ను మెయిన్‌టేన్ చేస్తూ.. యూత్‌కు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇండియన్ గ్రేట్ హాండ్సమ్ హీరో హృతిక్‌రోషన్(Hrithik Roshan). ఈ బాలీవుడ్(Bollywood) హీరో ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయిపోయాడు, కానీ తన ఫిట్‌నెస్ చూస్తే యావత్ యూత్‌కు దిమ్మతిరిగి పోతోంది. ఈ ఏజ్‌లో కూడా స్టిల్ థర్టీ ప్లస్ లుక్‌లో కనిపిస్తున్నాడంటే..
Hrithik Roshan Fitness Secrete: ఫిప్టీ ఇయర్స్‌లో కూడా ఫిట్‌నెస్‌ను మెయిన్‌టేన్ చేస్తూ.. యూత్‌కు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇండియన్ గ్రేట్ హాండ్సమ్ హీరో హృతిక్‌రోషన్(Hrithik Roshan). ఈ బాలీవుడ్(Bollywood) హీరో ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయిపోయాడు, కానీ తన ఫిట్‌నెస్ చూస్తే యావత్ యూత్‌కు దిమ్మతిరిగి పోతోంది. ఈ ఏజ్‌లో కూడా స్టిల్ థర్టీ ప్లస్ లుక్‌లో కనిపిస్తున్నాడంటే.. ఏ రేంజ్‌లో బాడీపై ఫోకస్ పెట్టాడో తెలుస్తోంది. ఇప్పుడు హృతిక్ ఫిట్‌నెస్ టాపికే సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది. ట్వంటీ లేదా థర్టీ ఇయర్స్‌లోపు జిమ్ బాడీ మెంటేన్ చేయడం చూస్తుంటాం. కానీ థర్టీ దాటితే మన బాడీ నార్మల్‌గా మన కంట్రోల్‌లో ఉండదు. అయితే ఫిఫ్టీ ఇయర్స్‌లో సైతం హృతిక్ ఫిట్నెస్‌కు ఫిదా అవుతున్నారు ఇండియన్ యూత్.
ఇండియన్ హ్యండ్‌సమ్ హీరో హృతిక్‌రోషన్.. తను యాక్ట్ చేసే ప్రతి మూవీలో డిఫరెంట్ లుక్‌తో తెరపై కనిపిస్తున్నాడు. సినిమా.. సినిమాకి తన బాడీలో వేరియేషన్ చూపిస్తూ అందరినీ స్టన్ అయ్యేలా చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే తను ఏ రేంజ్‌లో వర్కవుట్స్ చేస్తాడో ఊహిస్తే.. ఇమాజినేషన్‌కు కూడా అంతుచిక్కట్లేదు. ఫుల్ డెడికేటెడ్‌గా వర్కవుట్ చేస్తూ.. యూత్‌కు ఛాలెంజ్ విసురుతున్నాడు.
ఇదిలా ఉండగా..ఈ రేంజ్‌లో బాడీ మెయిన్‌టెయిన్ చేయాలంటే ఫుడ్‌తో పాటు చాలా విషయాల్లో కేర్ తీసుకోవాలని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్ డైటీషియన్స్. మనం తీసుకునే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్ తక్కువ పర్సంటేజ్‌లో ఉండేలా చూసుకోవాలని.. ప్రొటీన్ ఎక్కువ పర్సంటేజ్‌లో ఉంటూ గుడ్ ప్యాట్ ఉండేలా జాగ్రత్తపడాలని సలహా ఇస్తున్నారు. ఎవరు కూడా మైండ్‌లో ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకూడదని.. స్లీపింగ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలని.. ఇవే హృతిక్ బాడీ సీక్రెట్స్ అని చెబుతున్నారు డైటీషియన్స్. ఫిట్‌నెస్‌కు ఏజ్‌తో సంబంధం లేదని.. ఇప్పుడు ఈ విషయమే హీరో హృతిక్‌రోషన్ ప్రూవ్ చేశాడని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Feb 29 , 2024 | 01:31 PM