ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: సరదా తీరిపోయింది.. గుర్రం బళ్లతో రేస్.. చివరకు ఆ కుర్రాళ్ల పరిస్థితి ఏమైందంటే..

ABN, Publish Date - Dec 15 , 2024 | 03:04 PM

కొందరు కుర్రాళ్లు కుదురుగా ఉండలేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Horse racing gone wrong

చాలా మంది తమ సరదాలను తీర్చుకునే క్రమంలో భారీ ప్రమాదాలకు గురవుతుంటారు. కుదురుగా ఉండలేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. ప్రమాదాల (Accidents) బారిన పడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు (Stunt Videos) సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కుర్రాళ్లు గుర్రం బళ్లతో రేసింగ్‌కు దిగారు (Horse Race). చివరకు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).


@jalimpatrakar అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, కొంతమంది అబ్బాయిలు రెండు గుర్రపు బళ్లపై ప్రయాణిస్తున్నారు. ఆ గుర్రపు బళ్లను అతి వేగంగా నడుపుతున్నారు. ఎవరి గుర్రం వేగంగా పరిగెడుతుందనే పందెం వేసుకున్నారు. వారు బళ్ల మీద నిల్చుని అరుపులు, కేకలతో గుర్రాలను ఉత్సాహపరుస్తున్నారు. కొంతదూరం వరకు బాగానే జరిగిన ఆ పందెం చివరకు విషాదంగా మారింది. రెండు బళ్లు ఒకదానినొకిటి ఢీకొని ముక్కలైపోయాయి. దీంతో ఆ కుర్రాళ్లు చాలా వేగంగా రోడ్డు మీద పడిపోయారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి.


ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3.5 లక్షల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వీరికి తమ జీవితాలపై ప్రేమ లేదు``, ``ఎందుకు అంత సాహసం బ్రదర్స్``, ``చాలా తీవ్రంగా గాయలై ఉంటాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture puzze Test: మీ బ్రెయిన్ షార్ప్ అనుకుంటున్నారా?.. ఈ బీచ్‌లోని ఆరు డబ్బు సంచులను పట్టుకోండి..


Viral Video: కర్ర పట్టుకొచ్చి పోలీస్ కానిస్టేబుల్ హల్‌చల్.. ట్రక్ డ్రైవర్ మాటలకు భయపడి పరార్..


Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ఆకుల మధ్యనున్న కప్పను 5 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌ను ఎంచుకునేందుకు ``ఏబీసీడీఈ రూల్``.. ఈ వ్యక్తి చెప్పే టిప్స్ వింటే షాకవ్వాల్సిందే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 15 , 2024 | 03:04 PM