ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Brain Test: మీ మెదడు పనితీరుకు పరీక్ష.. 11 సెకెన్లలో తెరచి ఉన్న తాళాన్ని కనుక్కోండి చూద్దాం..!

ABN, Publish Date - Jun 17 , 2024 | 01:01 PM

మెదడు పనితీరు చెక్ చేయడానికి సోషల్ మీడియాలో బోలెడు ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్స్, తేడాలు కనుక్కోవడం లాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెదడు సామర్థ్యాన్ని తేల్చే ఈ టెస్ట్ మీరూ ఓసారి ట్రై చేయండి.

మెదడు మనిషి శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. మనిషి శరీరంలో ఇతర అవయవాలు సరిగా పనిచేయకపోయినా జీవితాన్ని నెట్టుకురావచ్చు. కానీ మెదడు సరిగా పనిచేయకపోయినా, దానికి ఏవైనా సమస్యలు వచ్చినా జీవితం అగమ్యగోచరం అవుతుంది. అందుకే మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండటం ఎంత ముఖ్యం. మెదడు పనితీరు చెక్ చేయడానికి సోషల్ మీడియాలో బోలెడు ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్స్, తేడాలు కనుక్కోవడం లాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెదడు సామర్థ్యాన్ని తేల్చే ఈ ఫొటో గురించి వివరంగా తెలుసుకుంటే..

పిల్లలలో ఏకాగ్తత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!


మెదడు పనితీరును పరీక్షించే ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో లాక్ చేసిన తాళాలు వరుసగా ఉన్నాయి. వీటి మధ్యన లాక్ చేయని తాళం ఒకటి ఉంది. కేవలం 11 సెకెన్ల వ్యవధిల ఆ తాళం ఎక్కడ, ఏ వరుసలో ఉందో కనుక్కోవాలి. ఇదే మెదడు పనితీరుకు సవాల్. 11 సెకెన్ల తరువాత దీన్ని కనుక్కోలేని వారు కూడా ఉంటారు. ఇలాంటి పజిల్స్ పరిష్కరించడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి.

మెదడు పనితీరు మెరుగవుతుంది. ఏదైనా సమస్యను పరిష్కరించే నైపుణ్యం పెరుగుతుంది. పని చేసేటప్పుడు ఏకాగ్రతతో చేయడం అలవాటు అవుతుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

పిల్లలలో ఏకాగ్తత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 17 , 2024 | 01:01 PM

Advertising
Advertising