ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వార్నీ.. ఈ బుడతడు భలే ధైర్యవంతుడు.. బల్లిని పట్టుకుని ఎలా ఆడుతున్నాడో చూడండి..

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:20 PM

ఇళ్లలో తిరిగే బల్లులు, బొద్దింకలు అంటే చాలా మంది భయపడతారు, అసహ్యించుకుంటారు. పెద్ద వాళ్లు సైతం బల్లులకు దూరంగా ఉంటారు. అయితే ఊహ తెలియని పిల్లలు మాత్రం వేటికీ భయపడరు. వారికి భయం అనే ఎమోషన్ పూర్తిగా తెలియదు. ఇళ్లలో తిరిగే బల్లులను, ఇతర పురుగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

Child playing with lizard

ఇళ్లలో తిరిగే బల్లులు (Lizards), బొద్దింకలు అంటే చాలా మంది భయపడతారు, అసహ్యించుకుంటారు. పెద్ద వాళ్లు సైతం బల్లులకు దూరంగా ఉంటారు. అయితే ఊహ తెలియని పిల్లలు (Child) మాత్రం వేటికీ భయపడరు. వారికి భయం (Fear) అనే ఎమోషన్ పూర్తిగా తెలియదు. ఇళ్లలో తిరిగే బల్లులను, ఇతర పురుగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు అలాగే బల్లిని ఆటబొమ్మను చేసి ఆడుకుంటున్నాడు. ఇంట్లో వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


nl70i అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ ఇంట్లో చిత్రీకరించారు. ఆ వీడియోలో కుర్రాడు బల్లిని చేత్తో పట్టుకుని ఇంట్లో తిరుగుతున్నాడు. అనంతరం దానిని నేల మీద పెట్టాడు. అప్పుడది వేగంగా వెళ్లిపోయింది. దానిని ఛేజ్ చేసి పట్టుకున్న కుర్రాడు ముద్దు కూడా పెట్టుకున్నాడు. అనంతరం ఆ బల్లిని ప్రేమగా పట్టుకుని ఆడుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కుర్రాడి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.


ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 3.7 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఆ కుర్రాడు చాలా ప్రమాదకర స్నేహితుడు``, ``నాకు బల్లిని చూస్తేనే భయం``, ``ఇలా ప్రోత్సహించకండి, బల్లి శరీరం విషపూరితం``, ``కుర్రాడిని బల్లితో ఆడుకోనిస్తూ వీడియో తీసిన కుటుంబ సభ్యులను ఏమనాలో తెలియడం లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ఏడాదికి రూ.30 లక్షల జీతం ఉండాలి.. పేరెంట్స్ ఉండకూడదు.. ఓ వధువు పెట్టిన కండిషన్లు వింటే కళ్లు తేలెయ్యాల్సిందే..


Picture Puzzle: మీ బ్రెయిన్‌కు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో తప్పు ఎక్కడుందో కనుక్కోండి..


Viral Video: అదృష్టం అంటే ఇదే మరి.. అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..


Viral Video: కారు బానెట్ ఓపెన్ చేసిన వ్యక్తికి షాక్.. లోపల ఏం ఉందో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 16 , 2024 | 12:20 PM

Advertising
Advertising