ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో.. గేదె మీద శునక రాజసం చూడండి..!

ABN, Publish Date - Jun 03 , 2024 | 03:37 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంటూ అందరినీ ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Dog riding a buffalo

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంటూ అందరినీ ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి (Viral Videos). ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. @AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఖాళీగా ఉన్న రోడ్డుపై రెండు గేదెలు (Buffalo) నడుచుకుంటూ వెళ్తున్నాయి. అయితే వాటిల్లో ఓ గేదె మీద కుక్క (Dog) నిలబడి ఉంది. గేదెలు వేగంగా నడుస్తున్నా కుక్క ఎలాంటి తడబాటూ లేకుండా దర్జాగా నిల్చుని ఉంది (Dog riding buffalo). ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి ఉంటాడు. నిజానికి కుక్కలను గేదెలు దగ్గరకు రానివ్వవు. అయితే ఆ కుక్కలు, గేదెలు ఒకే వ్యక్తికి చెంది ఉంటాయి. అందుకే కుక్కతో గేదెలు స్నేహపూర్వకంగా మెలుగుతున్నాయి. ఈ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.


సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోను ఇప్పటివరకు 56 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.05 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``ప్రతికుక్కకూ ఓ రోజు వస్తుంది. ఈ రోజు ఆ కుక్కది``, ``ఆ కుక్క ఓ యాక్షన్ హీరో స్టైల్‌లో నిలబడింది``, ``ఫూల్ ఔర్ కాంటే‌లో అజయ్ దేవ్‌గణ్ ఎంట్రీ సీన్ ఇలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: గాల్లో ఉండగా విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. సిబ్బంది వారిస్తున్నా వినకుండా..


Viral Video: ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? సింహం నుంచి తప్పించుకునేందుకు చెట్టెక్కిన తర్వాతేం జరిగిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 03 , 2024 | 08:35 PM

Advertising
Advertising