ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Eye Test: ఇదీ అసలైన కంటి పరీక్ష.. ఈ ఫొటోలో దాక్కున్న నెంబర్ ను కనిపెట్టండి చూద్దాం..!

ABN, Publish Date - Jun 17 , 2024 | 04:37 PM

కంటిచూపుకు ఛాలెంజ్ విసిరే పరీక్షలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అలాంటి అసలు సిసలైన పరీక్ష ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫొటోలో రంగుల చుక్కల మధ్య ఓ నెంబర్ ఉంది. దాన్ని కనిపెడితే కంటిచూపు ఫుల్ చురుగ్గా ఉన్నట్టు అట.

ఇప్పట్లో కంటిచూపు సమర్థవంతంగా ఉన్నవారు చాలా తక్కువ. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీల ముందు గంటలు గంటలు గడపడం వల్ల కంటి చూపు కూడా నెమ్మదిగా దెబ్బతింటోంది చాలామందిలో. ఇక ఆహారం నాణ్యత లేకపోవడం, పోషకాలు సరిగా అందకపోవడం కూడా కంటిచూపు దెబ్బతినడానికి కారణం అవుతుంది. అయితే కంటిచూపుకు ఛాలెంజ్ విసిరే పరీక్షలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అలాంటి అసలు సిసలైన పరీక్ష ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫొటోలో రంగుల చుక్కల మధ్య ఓ నెంబర్ ఉంది. దాన్ని కనిపెడితే కంటిచూపు ఫుల్ చురుగ్గా ఉన్నట్టు అట. ఈ ఫొటో గురించి తెలుసుకుంటే..

పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!


సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు, కంటిచూపు బాగుంటే జీవితం ఎంతో బాగుంటుంది. అయితే కొందరిలో కంటిచూపు మెరుగ్గా ఉంటే, మరికొందరిలో కంటిచూపు పేలవంగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా, ఏ సంఖ్య అయినా, ఎన్నింటి మధ్య ఏది ఉన్నా టక్కున గుర్తుపట్టగలిగే వారు కొందరే ఉంటారు. అలాంటి వారు మాత్రమే పరిష్కరించగల సమస్య ఇది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో వివిధ రకాల రంగుల చుక్కలు ఉన్నాయి. ఈ చుక్కలలో అంతర్గతంగా ఓ నెంబర్ ఉంది. ఈ నెంబర్ కనుక్కోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేసి మరీ చేతులెత్తేస్తున్నారు.

చుక్కలు కూడా రెండు రంగులతో కలిసిపోయి ఉండటం వల్ల ఈ రంగులు మొదట్లో చాలా ప్రకాశవంతంగా కనిపించడం వల్ల ఇందులో ఉన్న నెంబర్ గుర్తించడం కష్టంగా ఉంది. అయితే ఫొటోకు దిగువన బాగా పరిశీలిస్తే అక్కడ 20 నెంబర్ కనిపిస్తుంది.

పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 17 , 2024 | 04:37 PM

Advertising
Advertising