ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వేదిక మీద కొడుకు ట్యాలెంట్.. సంతోషంతో ఆ తండ్రికి కన్నీళ్లు.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!

ABN, Publish Date - Sep 22 , 2024 | 02:20 PM

కొడుకు పుట్టినపుడు కాదు.. వాడు ప్రయోజకుడైనపుడు తండ్రి ఎక్కువ సంతోషిస్తాడు. కొడుకు విజయాన్ని తండ్రి ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ప్రస్తుతం అలాంటి ఓ ఎమోషనల్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Father`s heartfelt reaction to son’s school performance

కొడుకు (Son) పుట్టినపుడు కాదు.. వాడు ప్రయోజకుడైనపుడు తండ్రి (Father) ఎక్కువ సంతోషిస్తాడు. కొడుకు విజయాన్ని తండ్రి ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే తండ్రి పిల్లలు ప్రయోజకులైనపుడు కన్నీళ్లు కూడా పెట్టుకుంటాడు. ప్రస్తుతం అలాంటి ఓ ఎమోషనల్ వీడియో (Emotional video) నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొడుకు స్టేజ్ మీద ప్రదర్శన ఇస్తుంటే.. దానిని చూస్తూ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


edits_by_akka అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. స్టేజ్‌పై తన కొడుకు చేస్తున్న ప్రదర్శనను చూసి ఓ తండ్రి భావోద్వేగానికి లోనవడం వీడియోలో కనిపిస్తోంది. వేదిక మీద ఓ కుర్రాడి ప్రదర్శన చూసి ప్రేక్షకుల మధ్య నిలబడి ఉన్న తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా సంతోషంతో గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. అతడిని చూసిన చాలా మంది ఎమోషనల్ అయ్యారు. ఈ ఎమోషనల్ వీడియో చాలా మందిని భావోద్వేగానికి గురి చేస్తోంది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోట్ల మంది మంది వీక్షించారు. 9.8 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పిల్లలకు తండ్రే అతి పెద్ద ఛీర్ లీడర్``, ``ఆ తండ్రి ప్రపంచాన్ని జయించినట్టు ఫీలవుతున్నాడు``, ``మా నాన్న గుర్తుకు వచ్చాడు``, ``ఆ కుర్రాడు చాలా అదృష్టవంతుడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పలుసార్లు దాడి చేసిన కొండచిలువ.. ఎంతో ట్యాలెంట్‌తో తప్పించుకుని ఎలా పట్టుకున్నాడో చూడండి..


Viral Video: ఐకమత్యం లేకపోతే ఇలాగే ఉంటుంది.. కలిసి వేట.. తినే టైమ్‌లో గొడవ.. చివరకు ఏం జరిగిందంటే..


Viral: ఆర్టీసీ బస్సు ఫ్లోర్ డిజైన్‌తో సరికొత్త బ్యాగ్.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం కళ్లు తేలెయ్యాల్సిందే..


Viral Video: ఈ పేదవాడి మనసు చాలా పెద్దది.. చెప్పులు కుట్టే ఈ వ్యక్తి కోసం ఎంతో మంది ఎందుకు స్పందించారంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 22 , 2024 | 02:20 PM