ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఆహా.. తెలివి అంటే ఇదే మరి.. ఇస్త్రీ పెట్టెతో జుట్టు స్ట్రయిటనింగ్.. వీడియో వైరల్!

ABN, Publish Date - Mar 25 , 2024 | 03:03 PM

ఫ్యాషన్, స్టైల్‌కు సంబంధించినంత వరకు ఉత్పత్తులు, ఉపకరణాలు కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందరూ అంత ఖర్చు పెట్టలేరు.

ఫ్యాషన్, స్టైల్‌కు సంబంధించినంత వరకు ఉత్పత్తులు, ఉపకరణాలు కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందరూ అంత ఖర్చు పెట్టలేరు. దీంతో కొందరు వ్యక్తులు తమ తెలివి తేటలను ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే తమ అందానికి మెరుగులు దిద్దుకుంటుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోను (Jugaad video) చూస్తే ఆ యువతి తెలివితేటలకు ఫిదా కావాల్సిందే.

ishayadav అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి తన జట్టును స్ట్రయిటనింగ్ (Hair straightener) చేసుకుంటోంది. అయితే అందుకోసం ఆమె ఇస్త్రీ పెట్టె (Iron Box) ఉపయోగించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా జట్టు స్ట్రయిట్ చేసుకోవడానికి అందరూ స్ట్రయిటనర్ ఉపయోగిస్తుంటారు. అది అందుబాటులో లేకపోవడంతో ఆ యువతి ఐరన్ బాక్స్‌ను ఉపయోగిస్తోంది. తన చేయి కాలిపోకుండా ఓ క్లాత్‌ను మరో చేతితో పట్టుకుంది.

Puzzle: మీరు నిజంగా తెలివైన వారేనా?.. అయితే ఈ ఫొటోలో ఉన్న తప్పేంటో కనిపెట్టండి..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారంది. ఈ వీడియోను ఇప్పటివరకు 9 కోట్ల మంది వీక్షించారు. 11 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``90ల నాటి ప్రజలకు ఈ ట్రిక్ తెలుసు``, ``జాగ్రత్తగా లేకపోతే జుట్టు కాలిపోతుంది``, ``భారతీయులు ఏమైనా చేయగలరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 25 , 2024 | 03:03 PM

Advertising
Advertising